Vedic Tithi
VedicTithi

Stotram - Sacred Scripture in telugu

Shukla Yajurveda Sandhya Vandanam

శుక్ల యజుర్వేద సన్ధ్యావన్దనమ్

Shukla Yajurveda Sandhya Vandanam

Stotram
Unknown
0 Verses
110%

శుక్ల యజుర్వేద సన్ధ్యావన్దనమ్

(కాత్యాయన సూత్రానుసారమ్)

శ్రీ గురుభ్యో నమః । హరిః ఓమ్ ॥

॥ గురు ప్రార్థన ॥

ఓం-వఁన్దే-ఽహ-మ్మఙ్గలాత్మాన-మ్భాస్వన్తం​వేఁదవిగ్రహమ్ ।

యాజ్ఞవల్క్య-మ్మునిశ్రేష్ఠ-ఞ్జిష్ణుం హరిహర ప్రభుమ్ ॥

జితేన్ద్రియ-ఞ్జితక్రోధం సదాధ్యానపరాయణమ్ ।

ఆనన్దనిలయం-వఁన్దే యోగానన్ద మునీశ్వరమ్ ॥

ఏవ-న్ద్వాదశ నామాని త్రిసన్ధ్యా యః పఠేన్నరః ।

యోగీశ్వర ప్రసాదేన విద్యావా-న్ధనవా-న్భవేత్ ॥

ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః ।

కణ్వకాత్యాయనాది మహర్​షిభ్యో నమః ॥

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।

గురుస్సాక్షా-త్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥

గురవే సర్వలోకానా-మ్భిషజే భవరోగిణామ్ ।

నిధయే సర్వవిద్యానా-న్దక్షిణామూర్తయే నమః ॥

————–

॥ మానస స్నానమ్ ॥

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థా-ఙ్గతో-ఽపి వా ।

యస్స్మరేత్పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః ॥

పుణ్డరీకాక్ష పుణ్డరీకాక్ష పుణ్డరీకాక్షాయ నమః ॥

గోవిన్దేతి సదాస్నాన-ఙ్గోవిన్దేతి సదా జపః ।

గోవిన్దేతి సదా ధ్యానం సదా గోవిన్ద కీర్తనమ్ ॥

॥ ఆచమనమ్ ॥

  1. ఓ-ఙ్కేశవాయ స్వాహా

  2. ఓ-న్నారాయణాయ స్వాహా

  3. ఓ-మ్మాధవాయ స్వాహా

  4. ఓ-ఙ్గోవిన్దాయ నమః

  5. ఓం-విఁష్ణవే నమః

  6. ఓ-మ్మధుసూదనాయ నమః

  7. ఓ-న్త్రివిక్రమాయ నమః

  8. ఓం-వాఁమనాయ నమః

  9. ఓం శ్రీధరాయ నమః

  10. ఓం హృషీకేశాయ నమః

  11. ఓ-మ్పద్మనాభాయ నమః

  12. ఓ-న్దామోదరాయ నమః

  13. ఓం సఙ్కర్​షణాయ నమః

  14. ఓం-వాఁసుదేవాయ నమః

  15. ఓ-మ్ప్రద్యుమ్నాయ నమః

  16. ఓం అనిరుద్ధాయ నమః

  17. ఓ-మ్పురుషోత్తమాయ నమః

  18. ఓం అథోక్షజాయ నమః

  19. ఓ-న్నారసింహాయ నమః

  20. ఓం అచ్యుతాయ నమః

  21. ఓ-ఞ్జనార్దనాయ నమః

  22. ఓం ఉపేన్ద్రాయ నమః

  23. ఓం హరయే నమః

  24. ఓం శ్రీ కృష్ణాయ నమః

॥ భూమి ప్రార్థన ॥

పృథివీత్యస్య, మేరుపృష్ఠ ఋషిః, కూర్మో దేవతా, సుతల-ఞ్ఛన్దః, ఆసనే వినియోగః ।

ఓ-మ్పృథ్వీ త్వయా ధృతా లోకా దేవి త్వం-విఁష్ణునా ధృతా ।

త్వ-ఞ్చ ధారయ మా-న్దేవి పవిత్ర-ఙ్కురు చాసనమ్ ।

॥ ప్రాణాయామమ్ ॥

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః, పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛన్దః ।

సప్తానాం-వ్యాఁహృతీనా-మ్ప్రజాపతి ఋషిః, అగ్ని-వాయు-సూర్య-బృహస్పతి-వరుణేన్ద్ర-విశ్వేదేవా దేవతాః, గాయత్ర్యుష్ణిక్ అనుష్టుప్ బృహతీ పఙ్క్తిః, త్రిష్టుబ్జగత్యశ్ఛన్దాంసి ।

తత్సవితురిత్యస్య విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా, గాయత్రీ ఛన్దః ।

శిరోమన్త్రస్య ప్రజాపతి ఋషిః, బ్రహ్మ-అగ్ని-వాయు-సూర్యా దేవతాః, యజుశ్ఛన్దః ।

ప్రాణాయామే వినియోగః ।

ఓ-మ్భూః । ఓ-మ్భువః॑ । ఓగ్‍ం సువః॑ । ఓ-మ్మహః॑ । ఓ-ఞ్జనః॑ । ఓ-న్తపః॑ । ఓగ్‍ం సత్యమ్ ।

ఓ-న్తత్స॑వి॒తుర్వరే॑ణ్య॒-మ్భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచో॒దయా॑త్ ॥

ఓం ఆపో॒ జ్యోతీ॒ రసో॒మృత॒-మ్బ్రహ్మ॒ భూర్భువ॒స్స్వ॒రోమ్ ।

॥ సఙ్కల్పమ్ ॥

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వన్తరే కలియుగే ప్రథమపాదే జమ్బూద్వీపే భారతవర్​షే భరతఖణ్డే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్య ప్రదేశే మఙ్గల గృహే అస్మిన్ వర్తమన వ్యావహరిక చాన్ద్రమానేన స్వస్తి శ్రీ …….. (1) నామ సం​వఁత్సరే …… అయనే(2) …… ఋతౌ (3) …… మాసే(4) …… పక్షే (5) …… తిథౌ (6) …… వాసరే (7) …… నక్షత్రే (8) …… యోగే (9) …… కరణ (10) ఏవ-ఙ్గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః (శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య మమ ధర్మపత్నీ సమేతస్య) శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ-మ్మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా ఫలసిద్ధ్యర్థ-మ్ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సన్ధ్యాం ఉపాసిష్యే ॥

॥ మార్జనము ॥

గఙ్గే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ ।

నర్మదే సిన్ధు కావేరీ జలే-ఽస్మిన్ సన్నిధి-ఙ్కురు ॥

ఆపోహిష్ఠేతి తిసృణామ్, సిన్ధుద్వీప ఋషిః, ఆపో దేవతా, గాయత్రీ ఛన్దః, మార్జనే వినియోగః ।

ఓం ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువః॑ । (పాదముల పై)

ఓ-న్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన । (శిరస్సు పై)

ఓ-మ్మ॒హేరణా॑య॒ చక్ష॑సే । (హృదయము పై)

ఓం-యోఁ వ॑శ్శి॒వత॑మో॒ రసః॑ । (శిరస్సు పై)

ఓ-న్తస్య॑ భాజయతే॒ హ నః॑ । (హృదయము పై)

ఓం ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః । (పాదముల పై)

ఓ-న్తస్మా॒ అర॑ఙ్గమామవః । (హృదయము పై)

ఓం-యఁస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ । (పాదముల పై)

ఓం ఆపో॑ జ॒నయ॑థా చ నః । (శిరస్సు పై)

॥ మన్త్రాచమనమ్ ॥

(ప్రాతః కాలే)

సూర్యశ్చేతి మన్త్రస్య, ఉపనిషద్యాజ్ఞవల్క్య ఋషిః, సూర్యో దేవతా, అనుష్టు-ప్ఛన్దః, ఉదక ప్రాశనే వినియోగః ।

ఓం సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు॑కృతే॒భ్యః ।

పాపేభ్యో॑ రక్ష॒న్తామ్ । యద్రాత్ర్యా పాప॑మకా॒ర్​షమ్ ।

మనసా వాచా॑ హస్తా॒భ్యామ్ । పద్భ్యాముదరే॑ణ శి॒శ్నా ।

రాత్రి॒స్తద॑వలు॒మ్పతు । యత్కిఞ్చ॑ దురి॒త-మ్మయి॑ ।

ఇ॒దమ॒హ-మ్మామమృత॑యో॒నౌ ।

సూర్యే జ్యోతిషి జుహో॑మి స్వా॒హా ।

(మధ్యాహ్న కాలే)

ఆపః పునన్త్వితి మన్త్రస్య, నారాయణ ఋషిః, ఆపో దేవతా, గాయత్రీ ఛన్దః, ఉదక ప్రాశనే వినియోగః ।

ఆపః॑ పునన్తు పృథి॒వీ-మ్పృథి॒వీ పూ॒తా పు॑నాతు॒ మామ్ ।

పు॒నన్తు॒ బ్రహ్మ॑ణ॒స్పతి॒ర్బ్రహ్మ॑పూ॒తా పు॑నాతు మామ్ ॥

యదుచ్ఛి॑ష్టమభో᳚జ్య॒-ఞ్చ యద్వా॑ దు॒శ్చరి॑త॒-మ్మమ॑ ।

సర్వ॑-మ్పునన్తు॒ మామాపో॑-ఽస॒తా-ఞ్చ॑ ప్రతి॒గ్రహ॒గ్ం స్వాహా᳚ ॥

(సాయ-ఙ్కాలే)

అగ్నిశ్చేతి మన్త్రస్య, యాజ్ఞవల్క్య ఉపనిషదృషిః, అగ్నిర్దేవతా, అనుష్టు-ప్ఛన్దః, ఉదక ప్రాశనే వినియోగః ।

అగ్నిశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు॑కృతే॒భ్యః ।

పాపేభ్యో॑ రక్ష॒న్తామ్ । యదహ్నా పాప॑మకా॒ర్​షమ్ ।

మనసా వాచా॑ హస్తా॒భ్యామ్ । పద్భ్యాముదరే॑ణ శి॒శ్నా ।

అహ॒స్తద॑వలు॒మ్పతు । యత్కిఞ్చ॑ దురి॒త-మ్మయి॑ ।

ఇ॒దమ॒హ-మ్మామమృత॑యో॒నౌ । సత్యే జ్యోతిషి జుహో॑మి స్వా॒హా ।

॥ పునర్మార్జనమ్ ॥

ఆచమ్య (చే.) ॥

ఓ-మ్భూర్భువ॒స్స్వః॑ ।

తత్స॑వి॒తుర్వరే॑ణ్య॒-మ్భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।

ధియో॒ యో నః॑ ప్రచో॒దయా॑త్ ॥

ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।

మ॒హేరణా॑య॒ చక్ష॑సే ।

యో వ॑శ్శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ నః॑ ।

ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ।

తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।

ఆపో॑ జ॒నయ॑థా చ నః ।

॥ అఘమర్​షణమ్ ॥

ద్రుపదా దివేత్యస్య మన్త్రస్య, కోకిల రాజపుత్ర ఋషిః, ఆపో దేవతా, అనుష్టు-ప్ఛన్దః, అఘమర్​షణే వినియోగః ।

ఓ-న్ద్రు॒ప॒దా ది॑వ ముఞ్చతు । ద్రు॒ప॒దా ది॒వేన్ము॑ముచా॒నః ।

స్వి॒న్న-స్స్నా॒త్వీ మలా॑దివ । పూ॒త-మ్ప॒విత్రే॑ణే॒వాజ్య᳚మ్ ।

ఆపః॑ శున్ధన్తు॒ మైన॑సః । (తై.బ్రా.2.6.6.4)

శత్రుక్షయార్థ మార్జనమ్ ॥

సుమిత్రాన ఇత్యస్య మన్త్రస్య, ప్రజాపతి ఋషిః, ఆపో దేవతా, అనుష్టు-ప్ఛన్దః, శత్రుక్షయార్థే వినియోగః ।

ఓం సు॒మి॒త్రా న॒ ఆప॒ ఓష॑ధయ-స్సన్తు । దు॒ర్మి॒త్రాస్తస్మై॑ భుయాసుః ।

యో᳚-ఽస్మాన్ద్వేష్టి॑ । య-ఞ్చ॑ వ॒య-న్ద్వి॒ష్మః । (తై.బ్రా.2.6.6.3)

పాపక్షయార్థ మార్జనమ్ ॥

ఇదమాప ఇత్యస్య మన్త్రస్య, ఉచక్థ్య ఋషిః, ఆపో దేవతా, అనుష్టు-ప్ఛన్దః, దురితక్షయార్థ మార్జనే వినియోగః ।

ఓం ఇ॒దమా॑పః॒ ప్రవ॑హత॒ యత్కి-ఞ్చ॑ దురి॒త-మ్మయి॑ ।

యద్వా॒హమ॑భిదు॒ద్రోహ॒ యద్వా॑ శే॒ప ఉ॒తానృ॑తమ్ ॥

॥ అర్ఘ్యప్రదానము ॥

ఆచమ్య (చే.) ॥

ప్రాణానాయమ్య (చే.) ॥

పూర్వోక్త ఏవ-ఙ్గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ (కాలాతిక్రమణదోష నివృత్యర్థ-మ్ప్రాయశ్చిత్తార్ఘ్య పూర్వక) ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సన్ధ్యాఙ్గ అర్ఘ్యప్రదాన-ఙ్కరిష్యే ॥

భూర్భువస్స్వరితి మహావ్యాహృతీనామ్, పరమేష్ఠీ ప్రజాపతి ఋషిః, అగ్ని-వాయు-సూర్యా దేవతాః, గాయత్ర్యుష్ణిక్ అనుష్టుప్ఛన్దాంసి ।

తత్సవితురిత్యస్య, విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా, గాయత్రీ ఛన్దః, అర్ఘ్యప్రదానే వినియోగః ।

ఓ-మ్భూర్భువ॒స్స్వః॑ । ఓ-న్తత్స॑వితు॒ర్వరే॑ణ్య॒మ్ । భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి । ధియో॒ యో నః॑ ప్రచో॒దయా॑త్ ॥

శ్రీ పద్మినీ ఉషా సౌజ్ఞా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః । ఇదమర్ఘ్యం సమర్పయామి ।

(ప్రాతః కాలే)

ఉషస్త ఇత్యస్య మన్త్రస్య, గౌతమ ఋషిః, ఉషో దేవతా, ఉష్ణిక్ఛన్దః, ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః ।

ఓం ఉష॒స్తచ్చి॒త్రమాభ॑రా॒స్మభ్యం॑-వాఁజనీవతి యేనతో॒క-ఞ్చ॒ తన॑య-ఞ్చ॒ ధామ॑హే ॥

శ్రీ పద్మినీ ఉషా సౌజ్ఞా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః । ఇదమర్ఘ్యం సమర్పయామి ।

ఓ-మ్భూః । ఓ-మ్భువః॑ । ఓగ్‍ం సువః॑ । ఓ-న్తత్స॑వితు॒ర్వరే॑ణ్య॒మ్ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి । ధియో॒ యోనః॑ ప్రచో॒దయా॑త్ ॥ [3]

(మధ్యాహ్న కాలే)

ఆకృష్ణేనేత్యస్య మన్త్రస్య, హిరణ్య స్తూప ఋషిః, సూర్యో దేవతా, త్రిష్టుప్ఛన్దః, ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః ॥

ఓం ఆకృ॒ష్ణేన॒ రజ॑సా॒ వర్త॑మానో నివే॒శయ॑న్న॒మృత॒-మ్మర్త్య॑ఞ్చ ।

హి॒ర॒ణ్యయే॑న సవి॒తా రథే॒నా-ఽఽదే॒వో యా॑తి॒భువ॑నాని॒ పశ్యన్॑ ॥

శ్రీ పద్మినీ ఉషా సౌజ్ఞా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః । ఇదమర్ఘ్యం సమర్పయామి ।

ఓ-మ్భూః । ఓ-మ్భువః॑ । ఓగ్‍ం సువః॑ । ఓ-న్తత్స॑వితు॒ర్వరే॑ణ్య॒మ్ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి । ధియో॒ యోనః॑ ప్రచో॒దయా॑త్ ॥ [1]

(సాయ-ఙ్కాలే)

ఆరాత్రీత్యస్య మన్త్రస్య, కశిపా భరద్వాజ దుహితా ఋషిః, రాత్రిర్దేవతా, పథ్భ్యా బృహతీ ఛన్దః, ప్రాయశ్చితార్ఘ్య ప్రదానే వినియోగః ।

ఓం ఆరా॑త్రి॒ పార్థి॑వ॒గ్ం॒ రజః॑ పి॒తుర॑ ప్రాయి॒ ధామ॑భిః । ది॒వ-స్సదా॑గ్గ్‍సి బృహ॒తీ వితి॑ష్ఠస॒ ఆత్వే॒షం-వఁ॑ర్తతే॒ త॑మః ॥

శ్రీ పద్మినీ ఉషా సౌజ్ఞా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః । ఇదమర్ఘ్యం సమర్పయామి ।

ఓ-మ్భూః । ఓ-మ్భువః॑ । ఓగ్‍ం సువః॑ । ఓ-న్తత్స॑వితు॒ర్వరే॑ణ్య॒మ్ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి । ధియో॒ యోనః॑ ప్రచో॒దయా॑త్ ॥ [3]

॥ భూప్రదక్షిణ ॥

అసావాదిత ఇత్యస్య మన్త్రస్య, బ్రహ్మా ఋషిః, ఆదిత్యో దేవతా, అనుష్టు-ప్ఛన్దః, భూ ప్రదక్షిణే వినియోగ ।

అ॒సావా॑ది॒త్యో బ్ర॒హ్మ ॥

॥ సన్ధ్యా తర్పణమ్ ॥

(ప్రాతః కాలే)

గాయత్ర్యా, వ్యాస ఋషిః, బ్రహ్మా దేవతా, గాయత్రీ ఛన్దః, ప్రాత-స్సన్ధ్యా తర్పణే వినియోగః ।

ఓ-మ్భూః పురుషస్తృప్యతామ్

ఓం ఋగ్వేదస్తృప్యతామ్

ఓ-మ్మణ్డలస్తృప్యతామ్

ఓం హిరణ్యగర్భరూపీ తృప్యతామ్

ఓం ఆత్మా తృప్యతామ్

ఓ-ఙ్గాయత్రీ తృప్యతామ్

ఓం-వేఁదమాతా తృప్యతామ్

ఓం సాఙ్కృతీ తృప్యతామ్

ఓం సన్ధ్యా తృప్యతామ్

ఓ-ఙ్కుమారీ తృప్యతామ్

ఓ-మ్బ్రాహ్మీ తృప్యతామ్

ఓం ఉషస్తృప్యతామ్

ఓ-న్నిర్మృజీ తృప్యతామ్

ఓం సర్వార్థసిద్ధికరీ తృప్యతామ్

ఓం సర్వమన్త్రాధిపతిస్తృప్యతామ్

ఓ-మ్భూర్భవస్స్వః పురుషస్తృప్యతామ్

(మధ్యాహ్న కాలే)

సావిత్ర్యాః, కశ్యప ఋషిః, రుద్రో దేవతా, త్రిష్టు-ప్ఛన్దః, మాధ్యాహ్నిక సన్ధ్యా తర్పణే వినియోగః ।

ఓ-మ్భువః పురుషస్తృప్యతామ్

ఓం-యఁజుర్వేదస్తృప్యతామ్

ఓ-మ్మణ్డలస్తృప్యతామ్

ఓం రుద్రరూపీ తృప్యతామ్

ఓం అనన్తరాత్మా తృప్యతామ్

ఓం సావిత్రీ తృప్యతామ్

ఓం-వేఁదమాతా తృప్యతామ్

ఓం సాఙ్కృతీ తృప్యతామ్

ఓం సన్ధ్యా తృప్యతామ్

ఓం-యుఁవతీ తృప్యతామ్

ఓం రౌద్రీ తృప్యతామ్

ఓం ఉషస్తృప్యతామ్

ఓ-న్నిర్మృజీ తృప్యతామ్

ఓం సర్వర్థసిద్ధికరీ తృప్యతామ్

ఓం సర్వమన్త్రాధిపతిస్తృప్యతామ్

ఓ-మ్భూర్భువస్స్వః పురుషస్తృప్యతామ్

(సాయన్త్ర కాలే)

సరస్వత్యా, వశిష్ఠ ఋషిః, విష్ణుర్దేవతా జగతీ ఛన్దః, సాయం సన్ధ్యా తర్పణే వినియోగః ।

ఓగ్గ్ స్వః పురుషస్తృప్యతామ్

ఓం సామవేదస్తృప్యతామ్

ఓ-మ్మణ్డలస్తృప్యతామ్

ఓం-విఁష్ణురూపీ తృప్యతామ్

ఓ-మ్పరమాత్మా తృప్యతామ్

ఓం సరస్వతీ తృప్యతామ్

ఓం-వేఁదమాతా తృప్యతామ్

ఓం సాఙ్కృతీ తృప్యతామ్

ఓం సన్ధ్యా తృప్యతామ్

ఓం-వృఁద్ధా తృప్యతామ్

ఓం-వైఁష్ణవీ తృప్యతామ్

ఓం ఉషస్తృప్యతామ్

ఓ-న్నిర్మృజీ తృప్యతామ్

ఓం సర్వార్థసిద్ధికరీ తృప్యతామ్

ఓం సర్వమన్త్రాధిపతిస్తృప్యతామ్

ఓ-మ్భూర్భువస్స్వః పురుష స్తృప్యతామ్

॥ సూర్యోపస్థానము ॥

ఉదుత్య మిత్యస్యాః, ప్రస్కణ్వృషిః, సవితా దేవతా, గాయత్రీ ఛన్దః ।

చిత్ర-న్దేవానామిత్యస్యాః, కుత్స ఋషిః, సూర్యో దేవతా, త్రిష్టుప్ఛన్దః, సూర్యోపస్థానే వినియోగః ॥

ఓం ఉదు॒త్య-ఞ్జా॒తవే॑దస-న్దే॒వం-వఁ॑హన్తి కే॒తవః॑। దృ॒శే విశ్వా॑య॒ సూర్య॑మ్ ॥

ఓ-ఞ్చి॒త్ర-న్దే॒వానా॒ముద॑గా॒దనీ॑క॒-ఞ్చక్షు॑ర్మి॒త్రస్య॒ వరు॑ణస్యా॒గ్నేః । ఆప్రా॒ద్యావా॑ పృథి॒వీ అ॒న్తరి॑క్ష॒గ్॒ సూర్య॑ ఆ॒త్మా జగ॑దస్త॒స్థుష॑శ్చ ॥

(ప్రాతః కాలే)

ఓ-మ్మిత్రస్యేత్యాది చతుర్ణామ్, విశ్వామిత్ర ఋషిః, లిఙ్గోక్తా దేవతాః, గాయత్రీ బృహత్యనుష్టుప్ ధృతయశ్ఛన్దాంసి, సూర్యోపస్థానే వినియోగః ।

ఓ-మ్మి॒త్రస్య॑ చర్​షణీ॒ దృతోవో॑ దే॒వస్య॑సాన॒సి ద్యు॒మ్న-ఞ్చి॒త్ర స్ర॑వస్తమమ్ ॥

ఓ-న్దే॒వస్త్వా॑ సవి॒తోద్వ॑పతు సుపా॒ణిస్స్వ॑జ్గు॒రిస్సు॑ బా॒హురు॒తశక్త్యా॑ । అవ్య॑థమానా పృథి॒వ్యా మాశా॒దిశ॒ ఆపృ॑ణ ॥

ఓం ఉ॒త్థాయ॑ బృహ॒తీ భ॒వో దు॑త్తిష్ఠధ్రు॒వాత్వమ్ । మిత్రై॒తాన్త॑ ఉ॒ఖా-మ్పరి॑దదా॒మ్యభి॑త్యా ఏ॒షా మాభే॑ది ॥

ఓం-వఁస॑వ॒స్త్వా ఛృ॑న్దన్తు గాయ॒త్రేణ॒ ఛన్ద॑సాజ్గిర॒స్వ ద్రు॒ద్రాస్త్వా ఛృ॑న్దన్తు॒ త్రైష్టు॑భేన॒ ఛన్ద॑సాజ్గిర॒స్వత్ ।

ఆ॒ది॒త్యాస్త్వా ఛృ॑న్దన్తు॒ జాగ॑తేన॒ ఛన్ద॑సాజ్గిర॒స్వ ద్విశ్వే॑త్వా దే॒వావై॑శ్వాన॒రా ఆఛృ॑న్ద॒న్త్వాను॑ష్టుభేన॒ ఛన్ద॑సాజ్గిర॒స్వత్ ॥

(మధ్యాహ్న కాలే)

ఉద్వయముదిత్యమితిద్వయో, ప్రస్కణ్వ ఋషిః, సవితా దేవతా, ప్రథమస్యానుష్టుప్ఛన్దః, ద్వితీయస్య గాయత్రీ ఛన్దః,

చిత్ర-న్దేవానామిత్యస్య, కుత్స ఋషిః, సవితా దేవతా, త్రిష్టుప్ఛన్దః, తచ్చక్షురిత్యస్య, దధ్యఙ్గాథర్వణ ఋషిః, సూర్యో దేవతా, పఙ్క్తిశ్ఛన్దః, సూర్యోపస్థానే వినియోగః ॥

ఓం ఉద్వ॒య-న్తమ॑స॒స్పరి॒స్వః॒ పశ్య॑న్త॒ ఉత్త॑రమ్ ।

దే॒వ-న్దే॑వ॒త్రా సూర్య॒ మగ॑న్మ॒ జ్యోతి॑రుత్త॒మమ్ ॥

ఓం ఉదు॒త్య-ఞ్జా॒తవే॑దస-న్దే॒వం-వఁ॑హన్తి కే॒తవః॑ ।

దృ॒శే విశ్వా॑య॒ సూర్య॑మ్ ॥

ఓ-ఞ్చి॒త్ర-న్దే॒వానా॒ముద॑గా॒దనీ॑క॒-ఞ్చక్షు॑ర్మి॒త్రస్య॒ వరు॑ణస్యా॒గ్నేః ।

ఆప్రా॒ద్యావా॑ పృథి॒వీ అ॒న్తరి॑క్ష॒గ్॒ సూర్య॑ ఆ॒త్మా జ॑గదస్త॒స్థుష॑శ్చ ॥

ఓ-న్తచ్చక్షు॑ర్దే॒వహి॑త-మ్పు॒రస్తా॑చ్ఛు॒క్ర ము॒చ్చర॑త్ ।

పశ్యే॒మ శ॒రద॑శ్శ॒త-ఞ్జీవే॑మ శ॒రద॑శ్శ॒తగ్ శృణు॑యామ శ॒రద॑శ్శ॒తమ్ ॥

(సాయ-ఙ్కాలే)

ఇమ-మ్మే వరుణ తత్వాయామీత్యనయోశ్శునశ్శేఫ ఋషిః, వరుణో దేవతా, గాయత్రీ త్రిష్టుభౌ ఛన్దసి, సూర్యోపస్ధానే వినియోగః ॥

ఓం ఇ॒మ-మ్మే॑ వరుణ శ్రుధీ॒హవ॑మ॒ద్యా చ॑ మృలయ । త్వామ॑వ॒స్యురాచ॑కే ॥

ఓ-న్తత్వా॑యామి॒ బ్రహ్మ॑ణా॒ వన్ద॑మాన॒స్తదాశా॑స్తే॒ యజ॑మానో హ॒విర్భిః॑ ।

అహే॑లమానో వరుణే॒ హబో॒ధ్యురు॑శగ్ం స॒ మా న॒ ఆయుః॒ ప్రమో॑షీః ॥

॥ గాయత్రీ ॥

ఆచమ్య (చే.) ॥

ప్రాణానాయమ్య (చే.) ॥

ఉగ్రభూతపిశాచాస్తే ఇత్యేతే భూమి భారకాః ।

భూతానామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ॥

పూర్వోక్త ఏవ-ఙ్గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ యథా శక్తి ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సన్ధ్యాఙ్గ గాయత్రీ మన్త్ర జప-ఙ్కరిష్యే ॥

గాయత్ర్యావాహనమ్ ।

ఓం ఓజో॑-ఽసి॒ సహో॑-ఽసి॒ బలమ॑సి॒ భ్రాజో॑-ఽసి దే॒వానా॒-న్ధామ॒నామా॑సి విశ్వ॑మసి వి॒శ్వాయు॒-స్సర్వ॑మసి స॒ర్వాయురభిభూరోమ్ । గాయత్రీమావా॑హయా॒మి॒ । సావిత్రీమావా॑హయా॒మి॒ । సరస్వతీమావా॑హయా॒మి॒ । ఛన్దర్​షీనావా॑హయా॒మి॒ । శ్రియమావా॑హయా॒మి॒ ॥

గా॒యత్ర్యా గాయత్రీ ఛన్దో విశ్వామిత్ర ఋషి-స్సవితా దేవతా అగ్నిర్ముఖ-మ్బ్రహ్మాశిరః విష్ణుర్‍హృదయగ్ం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదాన సమానాస్సప్రాణా-శ్శ్వేతవర్ణా సాఙ్ఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍ంశత్యక్షరా త్రిపదా॑ షట్కు॒క్షిః॒ పఞ్చశీర్​షోపనయనే వి॑నియో॒గః॒ ॥

ఆయాత్విత్యనువాకస్య, వామదేవ ఋషిః, గాయత్రీ దేవతా, అనుష్టు-ప్ఛన్దః, గాయత్ర్యావాహనే వినియోగః ॥

ఓం ఆయా॑తు॒ వర॑దా దే॒వీ॒ అ॒క్షర॑-మ్బ్రహ్మ॒ సమ్మి॑తమ్ ।

గా॒య॒త్రీ॑-ఞ్ఛన్ద॑సా-మ్మా॒తే॒ద-మ్బ్ర॑హ్మ జు॒షస్వ॑ నః ।

తేజో-ఽసీత్యస్య మన్త్రస్య, ప్రజాపతి ఋషిః, సౌవర్ణ-న్నిష్క-న్దేవతా, అనుష్టు-ప్ఛన్దః, గాయత్ర్యావాహనే వినియోగః ॥

ఓ-న్తేజో॑-ఽసి శు॒క్రమ॒మృత॑మాయు॒ష్పా ఆయు॑ర్మేపాహి ।

దే॒వస్య॑త్వా సవి॒తుః ప్ర॑స॒వే॒-ఽశ్వినో॑ర్బా॒హుభ్యా॑-మ్పూ॒ష్ణో హస్తా॑భ్యా॒మాద॑ధే ॥

ప్రార్థన ॥

గాయత్ర్యస్యేకపదీ ద్విపదీ త్రిపదీ చతుష్పద్య పదసి న హి పద్యసే ।

నమస్తే తురీయాయ దర్​శతాయ పదాయ పరోరజసేసావదో మా ప్రాపత్ ।

(ప్రాతః కాలే)

ప్రాత-స్సన్ధ్యా, గాయత్రీ నామా, రక్తవర్ణా, హంసవాహనా, బ్రహ్మహృదయా, బాల రూపా, ఆవహనీయాగ్నిరూపస్థానా, భూరాయతనా, జాగ్రద్వద్ధృతిః, ప్రాతస్సవనే ఋగ్వేదే వినియోగః ।

(మధ్యాహ్న కాలే)

మాధ్యాహ్నిక సన్ధ్యా, సావిత్రీ నామా, శ్వేతవర్ణా, వృషభ వాహనా, రుద్రహృదయా, యవ్వన రూపా, గార్​హపత్యాగ్నిరూపస్థానా, అన్తరిక్షాయతనా, స్వప్నవద్ధృతిః, మాధ్యాహ్నిక సవనే యజుర్వేదే వినియోగః ।

(సాయ-ఙ్కాలే)

సాయం సన్ధ్యా, సరస్వతీ నామా, కృష్ణవర్ణా, గరుడ వాహనా, విష్ణు హృదయా, వృద్ధరూపా, దక్షిణాగ్నిరూపస్థానా, ద్యౌరాయతనా, సుషుప్తివద్ధృతిః, సాయంసవనే సామవేదే వినియోగః ।

(త్రికాలే)

ఆగచ్ఛ వరదే దేవి జపే మే సన్నిధౌ భవ ।

గాయన్త-న్త్రాయసే యస్మాద్గాయత్రీ త్వముదాహృతా ॥

న్యాసమ్ ॥

ఓ-మ్భూరితి పాదయోః ।

ఓ-మ్భువరితి జఙ్ఘయోః ।

ఓగ్గ్‍ం స్వరితి జాన్వోః ।

ఓ-మ్మహ ఇతి జఠరే ।

ఓ-ఞ్జన ఇతి కణ్ఠే ।

ఓ-న్తప ఇతి ముఖే ।

ఓగ్గ్‍ం సత్యమితి శిరసి ।

ఓ-మ్భూః అఙ్గుష్ఠాభ్యా-న్నమః ।

ఓ-మ్భువః తర్జనీభ్యా-న్నమః ।

ఓగ్‍ం స్వః మధ్యమాభ్యా-న్నమః ।

ఓ-న్తత్సవితుర్వరేణ్యం అనామికాభ్యా-న్నమః ।

ఓ-మ్భర్గో దేవస్య ధీమహి కనిష్ఠికాభ్యా-న్నమః ।

ఓ-న్ధియో యో నః ప్రచోదయా-త్కరతల కరపృష్ఠాభ్యా-న్నమః ।

ఓ-మ్భూః హృదయాయ నమః ।

ఓ-మ్భువ-శ్శిరసే స్వాహా ।

ఓగ్ం స్వ-శ్శిఖాయై వషట్ ।

ఓ-న్తత్సవితుర్వరేణ్య-ఙ్కవచాయ హుమ్ ।

ఓ-మ్భర్గో దేవస్య ధీమహి నేత్రత్రయాయ వౌషట్ ।

ఓ-న్ధియో యో నః ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్ ।

ఓ-మ్భూర్భవస్స్వరోమితి దిగ్బన్ధః ।

గాయత్రీ ధ్యానమ్ ॥

ముక్తావిద్రుమహేమనీలధవల-చ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః ।

యుక్తామిన్దునిబద్ధరత్నమకుటా-న్తత్త్వార్థ వర్ణాత్మికామ్ ॥

గాయత్రీం-వఁరదా-ఽభయా-ఽఙ్కుశ కశాశ్శుభ్ర-ఙ్కపాల-ఙ్గదామ్ ।

శఙ్ఖ-ఞ్చక్రమథా-ఽరవిన్దయుగలం హస్తైర్వహన్తీ-మ్భజే ॥

లమిత్యాది పఞ్చపూజా ॥

ల-మ్పృథివీతత్త్వాత్మికాయై గాయత్రీ దేవతాయై నమః ।

గన్ధ-మ్పరికల్పయామి ॥

హం ఆకాశతత్త్వాత్మికాయై గాయత్రీ దేవతాయై నమః ।

పుష్ప-మ్పరికల్పయామి ॥

యం-వాఁయుతత్త్వాత్మికాయై గాయత్రీ దేవతాయై నమః ।

ధూప-మ్పరికల్పయామి ॥

రం-వఁహ్నితత్త్వాత్మికాయై గాయత్రీ దేవతాయై నమః ।

దీప-మ్పరికల్పయామి ॥

వం అమృతతత్త్వాత్మికాయై గాయత్రీ దేవతాయై నమః ।

నైవేద్య-మ్పరికల్పయామి ॥

సం సర్వతత్త్వాత్మికాయై గాయత్రీ దేవతాయైనమః ।

సర్వోపచారా-న్పరికల్పయామి॥

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః, పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛన్దః ।

భూర్భువస్స్వరితి మహావ్యాహృతీనా-మ్పరమేష్ఠీ ప్రజాపతి ఋషిః, అగ్ని-వాయు-సూర్యా దేవతాః, గాయత్ర్యుష్ణిగనుష్టు-ప్ఛన్దాంసి ।

గాయత్ర్యా విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా, గాయత్రీ ఛన్దః ।

గాయత్రీ ముద్రలు ॥

సుముఖం సమ్పుట-ఞ్చైవ వితతం-విఁస్తృత-న్తథా ।

ద్విముఖ-న్త్రిముఖ-ఞ్చైవ చతుః పఞ్చముఖ-న్తథా ॥

షణ్ముఖో-ఽధోముఖ-ఞ్చైవ వ్యాపికాఞ్జలిక-న్తథా ।

శకటం-యఁమపాశ-ఞ్చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ ॥

ప్రలమ్బ-మ్ముష్టిక-ఞ్చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ ।

సింహాక్రాన్త-మ్మహాక్రాన్త-మ్ముద్గర-మ్పల్లవ-న్తథా ॥

గాయత్రీ మన్త్రమ్ ॥

ఓ-మ్భూర్భువ॒స్స్వః॑ । తత్స॑వి॒తుర్వరే॑ణ్య॒-మ్భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।

ధియో॒ యో నః॑ ప్రచో॒దయా॑త్ ॥

॥ మన్త్ర జపావసానమ్ ॥

పూర్వోక్త ఏవ-ఙ్గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ గాయత్రీ జపోపసంహార-ఙ్కరిష్యే ।

అస్య శ్రీ గాయత్రీ మహామన్త్రస్య, విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా, గాయత్రీ ఛన్దః, మమ జపోపసంహారే వినియోగః ।

ఓ-మ్భూరితి పాదయోః ।

ఓ-మ్భువరితి జఙ్ఘయోః ।

ఓగ్గ్‍ం స్వరితి జాన్వోః ।

ఓ-మ్మహ ఇతి జఠరే ।

ఓ-ఞ్జన ఇతి కణ్ఠే ।

ఓ-న్తప ఇతి ముఖే ।

ఓగ్గ్‍ం సత్యమితి శిరసి ।

ఓ-మ్భూః అఙ్గుష్ఠాభ్యా-న్నమః ।

ఓ-మ్భువః తర్జనీభ్యా-న్నమః ।

ఓగ్‍ం స్వః మధ్యమాభ్యా-న్నమః ।

ఓ-న్తత్సవితుర్వరేణ్యం అనామికాభ్యా-న్నమః ।

ఓ-మ్భర్గో దేవస్య ధీమహి కనిష్ఠికాభ్యా-న్నమః ।

ఓ-న్ధియో యో నః ప్రచోదయా-త్కరతల కరపృష్ఠాభ్యా-న్నమః ।

ఓ-మ్భూః హృదయాయ నమః ।

ఓ-మ్భువ-శ్శిరసే స్వాహా ।

ఓగ్ం స్వ-శ్శిఖాయై వషట్ ।

ఓ-న్తత్సవితుర్వరేణ్య-ఙ్కవచాయ హుమ్ ।

ఓ-మ్భర్గో దేవస్య ధీమహి నేత్రత్రయాయ వౌషట్ ।

ఓ-న్ధియో యో నః ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్ ।

భూర్భువస్స్వరోమితి దిగ్విమోకః ।

ఉత్తర ముద్రలు ॥

సురభిః జ్ఞాన చక్రే చ యోనిః కూర్మో-ఽథ పఙ్కజమ్ ।

లిఙ్గ-న్నిర్యాణ ముద్రా చేత్యష్టముద్రాః ప్రకీర్తితాః ।

॥ గాయత్రీ తర్పణమ్ ॥

పూర్వోక్త ఏవ-ఙ్గుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిథౌ సవితృప్రీతి యోగాయ గాయత్రీ తర్పణమహ-ఙ్కరిష్యే ।

ఋషిర్వ్యాస-స్సముద్దిష్టో బ్రహ్మాదైవ తముచ్యతే ।

ఛన్దో గాయత్రక-ఞ్చైవ వినియోగస్తు తర్పణే ॥

ఓ-మ్భూః పురుష ఋగ్వేదస్తృప్యతామ్

ఓ-మ్భువః పురుష యజుర్వేదస్తృప్యతామ్

ఓగ్గ్‍ం స్వః పురుష సామవేదస్తృప్యతామ్

ఓ-మ్మహః పురుష అథర్వణవేదస్తృప్యతామ్

ఓ-ఞ్జనః పురుష ఇతిహాసపురాణస్తృప్యతామ్

ఓ-న్తపః పురుష సర్వాగమస్తృప్యతామ్

ఓం సత్య-మ్పురుష సత్యలోకస్తృప్యతామ్

ఓ-మ్భూర్భువ-స్స్వః పురుష మణ్డలాన్తర్గతస్తృప్యతామ్

ఓ-మ్భూరేకపదా గాయత్రీ తృప్యతామ్

ఓ-మ్భువః ద్విపదా గాయత్రీ తృప్యతామ్

ఓగ్‍ం స్వః త్రిపదా గాయత్రీ తృప్యతామ్

ఓ-మ్భూర్భువస్స్వ-శ్చతుష్పదా గాయత్రీ తృప్యతామ్

ఓం ఉషస్తృప్యతామ్

ఓ-ఙ్గాయత్రీ తృప్యతామ్

ఓం సావిత్రీ తృప్యతామ్

ఓం సరస్వతీ తృప్యతామ్

ఓం-వేఁదమాతా తృప్యతామ్

ఓ-మ్పృథివీ తృప్యతామ్

ఓ-ఞ్జయా తృప్యతామ్

ఓ-ఙ్కౌశికీ తృప్యతామ్

ఓం సాఙ్కృతి తృప్యతామ్

ఓం సర్వాపరాజితా తృప్యతామ్

ఓం సహస్రమూర్తిస్తృప్యతామ్

ఓం ఆనన్దమూర్తిస్తృప్యతామ్ ।

॥ దిఙ్నమస్కారః ॥

ఓ-మ్ప్రాచ్యై దిశే నమః । ఇన్ద్రాయ నమః ।

ఓం ఆగ్నేయై దిశే నమః । అగ్నయే నమః ।

ఓ-న్దక్షిణాయై దిశే నమః । యమాయ నమః ।

ఓ-న్నైర్-ఋత్యై దిశే నమః । నిర్-ఋతయే నమః ।

ఓ-మ్ప్రతీచ్యై దిశే నమః । వరుణాయ నమః ।

ఓం-వాఁయువ్యై దిశే నమః । వాయవే నమః ।

ఓం ఉదీచ్యై దిశే నమః । కుబేరాయ నమః ।

ఓం ఈశాన్యై దిశే నమః । ఈశ్వరాయ నమః ।

ఓం ఊర్ధ్వాయై దిశే నమః । బ్రహ్మణే నమః ।

ఓం అధరాయై దిశే నమః । అనన్తాయ నమః ।

ఓం సన్ధ్యాయై నమః

ఓ-ఙ్గాయత్ర్యై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం సర్వేభ్యో దేవతాభ్యో నమః

ఓ-న్దేవేభ్యో నమః ।

ఓం ఋషిభ్యో నమః

ఓ-మ్మునిభ్యో నమః

ఓ-ఙ్గురుభ్యో నమః

ఓ-మ్పితృభ్యో నమః

ఓ-మ్మాతృభ్యో నమః

ఓ-న్నమో నమః ఇతి ।

॥ ఉద్వాసనమ్ ॥

ఉత్తమేత్యనువాకస్య, వామదేవ ఋషిః, గాయత్రీ దేవతా, అనుష్టు-ప్ఛన్దః, ఉద్వాసనే వినియోగః ॥

ఓం ఉ॒త్తమే॑ శిఖ॑రే దేవీ భూ॒మ్యా-మ్ప॑ర్వత॒మూర్ధ॑ని ।

బ్రాహ్మణే॑భ్యో-ఽభ్య॑నుజ్ఞా॒తా॒ గ॒చ్ఛ దే॑వి య॒థా సు॑ఖమ్ ॥

॥జప నివేదనమ్ ॥

దేవా గాతు విద ఇత్యస్య మన్త్రస్య, మనసస్పత ఋషిః, వాతో దేవతా, విరాట్ ఛన్దః, జపనివేదనే వినియోగః॥

ఓ-న్దేవా॑గాతు విదోగా॒తు మి॒త్వాగా॒తు మి॑త ।

మన॑సస్పత ఇ॒మ-న్దే॑వ య॒జ్ఞగ్గ్ స్వాహా॒ వాతే॑థాః ॥

(ప్రాతః కాలే)

ప్రాతస్సన్ధ్యాఙ్గ భూతేన గాయత్ర్యాస్తు జపేన చ ।

సా-ఽష్టేన శత సఙ్ఖ్యేన బ్రహ్మ మే ప్రియతాం రవిః ॥

(మధ్యాహ్న కాలే)

మధ్యాహ్న సన్ధ్యాఙ్గత్వేన గాయత్ర్యా జపితేన చ ।

యథా సఙ్ఖ్యేన జపేన రుద్రో మే ప్రియతాం రవిః ॥

(సాయ-ఙ్కాలే)

సాయం సన్ధ్యాఙ్గ భూతేన గాయత్ర్యాస్తు జపేన చ ।

సా-ఽష్టేన శత సఙ్ఖ్యేన బ్రహ్మ మే ప్రియతాం రవిః ॥

॥ ప్రవర ॥

ప్రవరలు చూ. ॥

చతుస్సాగర పర్యన్త-ఙ్గోబ్రాహ్మణేభ్య-శ్శుభ-మ్భవతు । ………. ప్రవరాన్విత ………… గోత్ర-శ్శుక్ల యజుర్వేదాన్తర్గత కాణ్వ శాఖాధ్యాయీ కాత్యాయన సూత్రః ………. శర్మా-ఽహ-మ్భో అభివాదయే ॥

సమర్పణమ్ ।

ఆసత్యలోకాత్పాతాలా-దాలోకాలోకపర్వతాత్ ।

యే సన్తి బ్రాహ్మణాదేవాస్తేభ్యో నిత్య-న్నమో నమః ॥

విష్ణుపత్నీసముద్భూతే శఙ్ఖవర్ణే మహీతలే ।

అనేకరత్నసమ్పన్నే భూమిదేవి నమో-ఽస్తు తే ॥

సముద్రవసనే దేవి పర్వతస్తనమణ్డలే ।

విష్ణుపత్నీ నమస్తుభ్య-మ్పాదస్పర్​శ-ఙ్క్షమస్వ మే ॥

About This Stotram

Overview

The Shukla Yajurveda Sandhya Vandanam is the prescribed daily ritual observance (nitya karma) for adherents of the Shukla Yajurveda shakha, performed three times a day at the junctures of dawn, noon, and dusk. The text comprises a sequence of mantras, prayers, and procedural instructions covering Achamana (water sipping), Pranayama, Marjana (self-purification with water), Arghya Pradana (water offering to the sun), and Gayatri Japa. It follows the Katyayana Sutra tradition of the Shukla Yajurveda.

What are the benefits of chanting Shukla Yajurveda Sandhya Vandanam?

  • Fulfills the prescribed daily obligatory duty (nitya karma) recognized in Vedic Dharma Shastra
  • Purification of the practitioner through each of the constituent ritual acts
  • Sustained practice is associated with mental clarity, spiritual discipline, and connection with solar cosmic cycles
  • Maintains the continuity of Vedic tradition through daily performance

When is the best time to recite this?

The Sandhya Vandanam is performed three times daily: at sunrise (Pratah Sandhya), at noon (Madhyahna Sandhya), and at sunset (Sayam Sandhya). These timings are specific and obligatory within the tradition; performing all three sittings is considered the complete observance.

What is the historical and traditional background?

Sandhya Vandanam is among the most ancient continuous ritual practices in the Hindu tradition, with its roots in the Vedic concept of twilight as a period of transition requiring conscious ritual acknowledgment. The Shukla Yajurveda version follows the Katyayana Shrauta Sutra, one of the sutra texts that codified the ritual procedures of this shakha. The Shukla Yajurveda (Vajasaneyi Samhita) is associated with the sage Yajnavalkya and is transmitted in two sub-recensions: the Kanva and Madhyandina. The Sandhya Vandanam as a structured daily practice has been in continuous use across Brahminical communities affiliated with the Shukla Yajurveda for more than two millennia.

Available scripts

This text is available in 14 scripts: devanagari, tamil, telugu, kannada, malayalam, gujarati, bengali, iast, gurmukhi, oriya, assamese, sinhala, itrans, hk. Use the script selector above to switch between them.

Related Texts

  • Shiva Sankalpa Upanishad — a Vedic text from the Shukla Yajurveda tradition with overlapping scriptural lineage, focused on mental intention
  • Shraddha Pitru Tarpana Vidhi — another prescriptive Vedic ritual text addressing the daily and seasonal obligations of a householder
శుక్ల యజుర్వేద సన్ధ్యావన్దనమ్ | Lyrics in Telugu | Vedic Tithi