Stotram - Sacred Scripture in telugu

Meenakshi Pancha Ratna Stotram

మీనాక్షీ పఞ్చ రత్న స్తోత్రమ్

Meenakshi Pancha Ratna Stotram

Stotram
Unknown
5 Verses
110%

మీనాక్షీ పఞ్చ రత్న స్తోత్రమ్

శ్లోక 1

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం

బిమ్బోష్ఠీం స్మితదన్తపఙ్క్తిరుచిరాం పీతామ్బరాలఙ్కృతామ్ ।

విష్ణుబ్రహ్మసురేన్ద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం

మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్

శ్లోక 2

ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేన్దువక్త్రప్రభాం

శిఞ్జన్నూపురకిఙ్కిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ ।

సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం

మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్

॥ 1 ॥

శ్లోక 3

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీఙ్కారమన్త్రోజ్జ్వలాం

శ్రీచక్రాఙ్కితబిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ ।

శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం

మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్

॥ 2 ॥

శ్లోక 4

శ్రీమత్సున్దరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం

శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ ।

వీణావేణుమృదఙ్గవాద్యరసికాం నానావిధామమ్బికాం

మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్

॥ 3 ॥

శ్లోక 5

నానాయోగిమునీన్ద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం

నానాపుష్పవిరాజితాఙ్ఘ్రియుగలాం నారాయణేనార్చితామ్ ।

నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం

మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్

॥ 4 ॥

శ్లోక 6