Stotram - Sacred Scripture in telugu

Chandra Ashtottara Sata Nama Stotram

చన్ద్ర అష్టోత్తర శత నామ స్తోత్రమ్

Chandra Ashtottara Sata Nama Stotram

Stotram
Chandra
17 Verses
110%

చన్ద్ర అష్టోత్తర శత నామ స్తోత్రమ్

శ్లోక 1

శ్రీమాన్ శశధరశ్చన్ద్రో తారాధీశో నిశాకరః ।

సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః

శ్లోక 2

జితేన్ద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః ।

వికర్తనానుజో వీరో విశ్వేశో విదుషాం పతిః

॥ 1 ॥

శ్లోక 3

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః ।

అష్టమూర్తిప్రియోఽనన్తకష్టదారుకుఠారకః

॥ 2 ॥

శ్లోక 4

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః ।

కలాధరః కాలహేతుః కామకృత్కామదాయకః

॥ 3 ॥

శ్లోక 5

మృత్యుసంహారకోఽమర్త్యో నిత్యానుష్ఠానదాయకః ।

క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః

॥ 4 ॥

శ్లోక 6

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః ।

సుధామయః సురస్వామీ భక్తనామిష్టదాయకః

॥ 5 ॥

శ్లోక 7

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభఞ్జకః ।

సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః

॥ 6 ॥

శ్లోక 8

భయాన్తకృద్భక్తిగమ్యో భవబన్ధవిమోచకః ।

జగత్ప్రకాశకిరణో జగదానన్దకారణః

॥ 7 ॥

శ్లోక 9

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః ।

భూచ్ఛాయాఽఽచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః

॥ 8 ॥

శ్లోక 10

సకలార్తిహరః సౌమ్యజనకః సాధువన్దితః ।

సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః

॥ 9 ॥

శ్లోక 11

సితచ్ఛత్రధ్వజోపేతః సితాఙ్గో సితభూషణః ।

శ్వేతమాల్యామ్బరధరః శ్వేతగన్ధానులేపనః

॥ 10 ॥

శ్లోక 12

దశాశ్వరథసంరూఢో దణ్డపాణిః ధనుర్ధరః ।

కున్దపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః

॥ 11 ॥

శ్లోక 13

ఆత్రేయగోత్రజోఽత్యన్తవినయః ప్రియదాయకః ।

కరుణారససమ్పూర్ణః కర్కటప్రభురవ్యయః

॥ 12 ॥

శ్లోక 14

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః ।

వివస్వన్మణ్డలాగ్నేయవాసో వసుసమృద్ధిదః

॥ 13 ॥

శ్లోక 15

మహేశ్వరప్రియో దాన్తః మేరుగోత్రప్రదక్షిణః ।

గ్రహమణ్డలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః

॥ 14 ॥

శ్లోక 16

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః ।

ఔదుమ్బరనగావాస ఉదారో రోహిణీపతిః

॥ 15 ॥

శ్లోక 17

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానన్దఫలప్రదః ।

సకలాహ్లాదనకరః పలాశసమిధప్రియః

॥ 16 ॥

శ్లోక 18

ఏవం నక్షత్రనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥

ఇతి శ్రీ చన్ద్ర అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।