Ayyappa Pancha Ratnam
అయ్యప్ప పఞ్చ రత్నమ్
Ayyappa Pancha Ratnam
Stotram
Unknown
5 Verses
110%
అయ్యప్ప పఞ్చ రత్నమ్
శ్లోక 1
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।
పార్వతీ హృదయానన్దం శాస్తారం ప్రణమామ్యహమ్
శ్లోక 2
విప్రపూజ్యం విశ్వవన్ద్యం విష్ణుశమ్భోః ప్రియం సుతమ్ ।
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్
॥ 1 ॥
శ్లోక 3
మత్తమాతఙ్గగమనం కారుణ్యామృతపూరితమ్ ।
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్
॥ 2 ॥
శ్లోక 4
అస్మత్కులేశ్వరం దేవమ్-అస్మచ్ఛత్రు వినాశనమ్ ।
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్
॥ 3 ॥
శ్లోక 5
పాణ్డ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ ।
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్
॥ 4 ॥
శ్లోక 6
పఞ్చరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః ।
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ॥
