Stotram - Sacred Scripture in telugu

Sani Graha Pancharatna Stotram

శని గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్

Sani Graha Pancharatna Stotram

Stotram
Unknown
5 Verses
110%

శని గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్

శ్లోక 1

నీలాఞ్జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।

ఛాయా మార్తాణ్డ సమ్భూతం తం నమామి శనైశ్చరమ్

శ్లోక 2

శనైశ్చరాయ శాన్తాయ సర్వాభీష్ట ప్రదాయినే ।

శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమోనమః

॥ 1 ॥

శ్లోక 3

స్తుత్యాయ స్తోత్ర గమ్యాయ భక్తి వశ్యాయ భానవే ।

భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమోనమః

॥ 2 ॥

శ్లోక 4

ధనుర్మణ్డల సంస్థాయ ధనదాయ ధనుష్మతే ।

తను ప్రకాశదేహాయ తామసాయ నమోనమః

॥ 3 ॥

శ్లోక 5

జ్వాలోర్ధమకుటాభాసం నీలగృధ్ర రథావహమ్ ।

చతుర్భుజం దేవం తం శనిం ప్రణమామ్యహమ్

॥ 4 ॥

శ్లోక 6

ఓం కాలరూపాయ విద్మహే వారాధిపాయ ।

ధీమహి తన్న శ్శనిః ప్రచోదయాత్ ॥