Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Deva Devam Bhaje

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే

Annamayya Keerthanas Deva Devam Bhaje

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే

శ్లోక 1

రాగం: హంసధ్వని / ధన్నాసి

22 ఖరహరప్రియ జన్య

ఆ: స గ2 మ1 ప ని2 ప స

అవ: స ని2 ప మ1 గ2 స

తాలం: ఆది

పల్లవి

దేవ దేవం భజే దివ్యప్రభావం ।

రావణాసురవైరి రణపుఙ్గవం ॥ (2.5)

చరణం 1

రాజవరశేఖరం రవికులసుధాకరం (2)

ఆజానుబాహు నీలాభ్రకాయం । (2)

రాజారి కోదణ్డ రాజ దీక్షాగురుం (2)

రాజీవలోచనం రామచన్ద్రం ॥ (2)

దేవ దేవం భజే దివ్యప్రభావం .. (2.5) (ప)

చరణం 2

నీలజీమూత సన్నిభశరీరం ఘన (2)

విశాలవక్షం విమల జలజనాభం । (2)

తాలాహినగహరం ధర్మసంస్థాపనం (2)

భూలలనాధిపం భోగిశయనం ॥ (2)

దేవ దేవం భజే దివ్యప్రభావం .. (2.5) (ప)

చరణం 3

పఙ్కజాసనవినుత పరమనారాయణం (2)

శఙ్కరార్జిత జనక చాపదలనం । (2)

లఙ్కా విశోషణం లాలితవిభీషణం (2)

వెఙ్కటేశం సాధు విబుధ వినుతం ॥(2)

దేవ దేవం భజే దివ్యప్రభావం .. (2.5) (ప)