Kavacham - Sacred Scripture in telugu

Aditya Kavacham

ఆదిత్య కవచమ్

Aditya Kavacham

Kavacham
Unknown
0 Verses
110%

ఆదిత్య కవచమ్

శ్లోక 1

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామన్త్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛన్దః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ధ్యానం

జపాకుసుమసఙ్కాశం ద్విభుజం పద్మహస్తకమ్

సిన్దూరామ్బరమాల్యం చ రక్తగన్ధానులేపనమ్ ।

మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితమ్

సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥

దేవాసురవరైర్వన్ద్యం ఘృణిభిః పరిసేవితమ్ ।

ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥

కవచం

ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ ।

ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః ।

జిహ్వాం పాతు జగన్నేత్రః కణ్ఠం పాతు విభావసుః ॥

స్కన్ధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః ।

కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ॥

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ ।

ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ॥

జఙ్ఘే మే పాతు మార్తాణ్డో గుల్ఫౌ పాతు త్విషామ్పతిః ।

పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ॥

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ ।

సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ ।

అశేషరోగశాన్త్యర్థం ధ్యాయేదాదిత్యమణ్డలమ్ ।

ఆదిత్య మణ్డల స్తుతిః –

అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ ।

కల్పవృక్షసమాకీర్ణం కదమ్బకుసుమప్రియమ్ ॥

సిన్దూరవర్ణాయ సుమణ్డలాయ

సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ ।

పద్మాదినేత్రే చ సుపఙ్కజాయ

బ్రహ్మేన్ద్ర-నారాయణ-శఙ్కరాయ ॥

సంరక్తచూర్ణం ససువర్ణతోయం

సకుఙ్కుమాభం సకుశం సపుష్పమ్ ।

ప్రదత్తమాదాయ చ హేమపాత్రే

ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ॥

ఇతి ఆదిత్యకవచమ్ ।