Vedic Tithi
VedicTithi

Stotram - Sacred Scripture in telugu

Sri Rama Apaduddharaka Stotram

శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రమ్

Sri Rama Apaduddharaka Stotram

Stotram
Rama
44 Verses
110%

శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదామ్ ।

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥

నమః కోదణ్డహస్తాయ సన్ధీకృతశరాయ చ ।

దణ్డితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే ॥ 1 ॥

ఆపన్నజనరక్షైకదీక్షాయామితతేజసే ।

నమోఽస్తు విష్ణవే తుభ్యం రామాయాపన్నివారిణే ॥ 2 ॥

పదామ్భోజరజస్స్పర్శపవిత్రమునియోషితే ।

నమోఽస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే ॥ 3 ॥

దానవేన్ద్రమహామత్తగజపఞ్చాస్యరూపిణే ।

నమోఽస్తు రఘునాథాయ రామాయాపన్నివారిణే ॥ 4 ॥

మహిజాకుచసంలగ్నకుఙ్కుమారుణవక్షసే ।

నమః కల్యాణరూపాయ రామాయాపన్నివారిణే ॥ 5 ॥

పద్మసమ్భవ భూతేశ మునిసంస్తుతకీర్తయే ।

నమో మార్తాణ్డవంశ్యాయ రామాయాపన్నివారిణే ॥ 6 ॥

హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః ।

నమోఽస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే ॥ 7 ॥

తాపకారణసంసారగజసింహస్వరూపిణే ।

నమో వేదాన్తవేద్యాయ రామాయాపన్నివారిణే ॥ 8 ॥

రఙ్గత్తరఙ్గజలధిగర్వహృచ్ఛరధారిణే ।

నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే ॥ 9 ॥

దారోపహితచన్ద్రావతంసధ్యాతస్వమూర్తయే ।

నమః సత్యస్వరూపాయ రామాయాపన్నివారిణే ॥ 10 ॥

తారానాయకసఙ్కాశవదనాయ మహౌజసే ।

నమోఽస్తు తాటకాహన్త్రే రామాయాపన్నివారిణే ॥ 11 ॥

రమ్యసానులసచ్చిత్రకూటాశ్రమవిహారిణే ।

నమః సౌమిత్రిసేవ్యాయ రామాయాపన్నివారిణే ॥ 12 ॥

సర్వదేవహితాసక్త దశాననవినాశినే ।

నమోఽస్తు దుఃఖధ్వంసాయ రామాయాపన్నివారిణే ॥ 13 ॥

రత్నసానునివాసైక వన్ద్యపాదామ్బుజాయ చ ।

నమస్త్రైలోక్యనాథాయ రామాయాపన్నివారిణే ॥ 14 ॥

సంసారబన్ధమోక్షైకహేతుధామప్రకాశినే ।

నమః కలుషసంహర్త్రే రామాయాపన్నివారిణే ॥ 15 ॥

పవనాశుగ సఙ్క్షిప్త మారీచాది సురారయే ।

నమో మఖపరిత్రాత్రే రామాయాపన్నివారిణే ॥ 16 ॥

దామ్భికేతరభక్తౌఘమహదానన్దదాయినే ।

నమః కమలనేత్రాయ రామాయాపన్నివారిణే ॥ 17 ॥

లోకత్రయోద్వేగకర కుమ్భకర్ణశిరశ్ఛిదే ।

నమో నీరదదేహాయ రామాయాపన్నివారిణే ॥ 18 ॥

కాకాసురైకనయనహరల్లీలాస్త్రధారిణే ।

నమో భక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే ॥ 19 ॥

భిక్షురూపసమాక్రాన్త బలిసర్వైకసమ్పదే ।

నమో వామనరూపాయ రామాయాపన్నివారిణే ॥ 20 ॥

రాజీవనేత్రసుస్పన్ద రుచిరాఙ్గసురోచిషే ।

నమః కైవల్యనిధయే రామాయాపన్నివారిణే ॥ 21 ॥

మన్దమారుతసంవీత మన్దారద్రుమవాసినే ।

నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే ॥ 22 ॥

శ్రీకణ్ఠచాపదలనధురీణబలబాహవే ।

నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే ॥ 23 ॥

రాజరాజసుహృద్యోషార్చిత మఙ్గలమూర్తయే ।

నమ ఇక్ష్వాకువంశ్యాయ రామాయాపన్నివారిణే ॥ 24 ॥

మఞ్జులాదర్శవిప్రేక్షణోత్సుకైకవిలాసినే ।

నమః పాలితభక్తాయ రామాయాపన్నివారిణే ॥ 25 ॥

భూరిభూధర కోదణ్డమూర్తి ధ్యేయస్వరూపిణే ।

నమోఽస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే ॥ 26 ॥

యోగీన్ద్రహృత్సరోజాతమధుపాయ మహాత్మనే ।

నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే ॥ 27 ॥

భూవరాహస్వరూపాయ నమో భూరిప్రదాయినే ।

నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే ॥ 28 ॥

యోషాఞ్జలివినిర్ముక్త లాజాఞ్చితవపుష్మతే ।

నమః సౌన్దర్యనిధయే రామాయాపన్నివారిణే ॥ 29 ॥

నఖకోటివినిర్భిన్నదైత్యాధిపతివక్షసే ।

నమో నృసింహరూపాయ రామాయాపన్నివారిణే ॥ 30 ॥

మాయామానుషదేహాయ వేదోద్ధరణహేతవే ।

నమోఽస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే ॥ 31 ॥

మితిశూన్య మహాదివ్యమహిమ్నే మానితాత్మనే ।

నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే ॥ 32 ॥

అహఙ్కారేతరజన స్వాన్తసౌధవిహారిణే ।

నమోఽస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే ॥ 33 ॥

సీతాలక్ష్మణసంశోభిపార్శ్వాయ పరమాత్మనే ।

నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే ॥ 34 ॥

అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ।

ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ ॥ 35 ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।

తిష్ఠన్మమాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణః ॥ 36 ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదామ్ ।

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥

ఫలశ్రుతి

ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః ।

ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః ॥ 1 ॥

స తు తీర్త్వా భవామ్బోధిమాపదస్సకలానపి ।

రామసాయుజ్యమాప్నోతి దేవదేవప్రసాదతః ॥ 2 ॥

కారాగృహాదిబాధాసు సమ్ప్రాప్తే బహుసఙ్కటే ।

ఆపన్నివారకస్తోత్రం పఠేద్యస్తు యథావిధిః ॥ 3 ॥

సంయోజ్యానుష్టుభం మన్త్రమనుశ్లోకం స్మరన్విభుమ్ ।

సప్తాహాత్సర్వబాధాభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥ 4 ॥

ద్వాత్రింశద్వారజపతః ప్రత్యహం తు దృఢవ్రతః ।

వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసఙ్ఖ్యయా ॥ 5 ॥

ధనవాన్ ధనదప్రఖ్యస్స భవేన్నాత్ర సంశయః ।

బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః ॥ 6 ॥

తం తం కామమవాప్నోతి స్తోత్రేణానేన మానవః ।

యన్త్రపూజావిధానేన జపహోమాదితర్పణైః ॥ 7 ॥

యస్తు కుర్వీత సహసా సర్వాన్కామానవాప్నుయాత్ ।

ఇహ లోకే సుఖీ భూత్వా పరే ముక్తో భవిష్యతి ॥ 8 ॥

About This Stotram

Sri Rama Apaduddharaka Stotram

Sanskrit Title: श्री राम आपदुद्धारक स्तोत्रम्
IAST Transliteration:

Overview

The Sri Rama Apaduddharaka Stotram holds immense spiritual significance as a powerful hymn dedicated to Lord Rama, specifically invoked for protection during times of crisis and adversity. The very name 'Apaduddharaka' translates to 'one who delivers from calamities.' Reciting this stotram is believed to invoke the compassionate grace of Lord Rama, who is considered the embodiment of righteousness and the protector of his devotees. It serves as a direct appeal to the divine for succor, strength, and guidance when faced with difficulties, misfortunes, or suffering. The verses often highlight Rama's divine attributes, his prowess in vanquishing evil, and his unwavering commitment to protecting the righteous. By meditating on these aspects and chanting the stotram with devotion, practitioners aim to purify their minds, strengthen their resolve, and experience the tangible presence and support of Lord Rama in overcoming their challenges, ultimately leading to spiritual upliftment and peace.

Details

Attribute Information
Deity Rama
Author Unknown
Type Stotram
Category Stotram
Number of Verses 44
Origin The origin of the Sri Rama Apaduddharaka Stotram is not definitively traced to a specific ancient scripture like the Vedas, Puranas, or Upanishads. It is considered a later composition, likely emerging from the devotional traditions (Bhakti movement) that flourished in India. Such stotrams were often composed by learned devotees and scholars to extol the glories of deities and invoke their blessings, particularly during times of distress. Its widespread popularity suggests it has been a significant devotional text for centuries, passed down through oral tradition and devotional literature collections. The provided description mentions it as part of a collection of spiritual and devotional literature, reinforcing its status as a devotional hymn rather than a scriptural text.

Benefits of Recitation

  1. Removes calamities and dangers (Apaduddharaka)
  2. Grants all kinds of wealth and prosperity (Sarvasampadām Dātāram)
  3. Bestows peace and well-being
  4. Invokes divine protection
  5. Facilitates spiritual progress and liberation

Best Time to Recite

Morning, evening, during times of distress or crisis, and on auspicious days related to Lord Rama (e.g., Rama Navami).

Historical Context

The Sri Rama Apaduddharaka Stotram, like many other devotional hymns, likely emerged during the Bhakti movement in India, a period characterized by intense devotion to personal deities. While its exact date of composition and author remain unknown, its structure and language are consistent with later Sanskrit devotional literature. Such stotrams were often composed by learned individuals, scholars, or ascetics who sought to consolidate the devotional practices and prayers associated with a particular deity. The focus on 'Apaduddharaka' (deliverer from calamities) suggests its composition was driven by a need for solace and divine intervention during challenging times, a sentiment that resonates across different historical periods. Its inclusion in various devotional literature collections indicates its enduring popularity and efficacy as a prayer for protection and well-being.

Alternate Names

  • Sri Rama Apaduddharanam Stotram

Related Stotrams

  • Sri Rama Ashtakam
  • Sri Rama Sahasranama Stotram
  • Hanuman Chalisa

Last Updated: 2025-12-01