Sri Pada Sri Vallabha Siddha Mangala Stotram
శ్రీ పాద శ్రీ వల్లభ సిద్ధ మఙ్గల స్తోత్రం

శ్లోక 1
శ్రీమదనన్త శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
శ్లోక 2
శ్రీవిద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 1 ॥
శ్లోక 3
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 2 ॥
శ్లోక 4
సత్య ఋషీశ్వర దుహితానన్దన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 3 ॥
శ్లోక 5
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసమ్భవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 4 ॥
శ్లోక 6
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సఙ్ఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 5 ॥
శ్లోక 7
పుణ్యరూపిణీ రాజమామ్బసుత గర్భపుణ్యఫల సఞ్జాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 6 ॥
శ్లోక 8
సుమతీనన్దన నరహరినన్దన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 7 ॥
శ్లోక 9
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మఙ్గలరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ
॥ 8 ॥
శ్లోక 10
ఇతి సిద్ధమఙ్గల స్తోత్రమ్ ॥