Stotram - Sacred Scripture in telugu

Shivashtakam

శివాష్టకమ్

Shivashtakam

Stotram
Shiva
8 Verses
110%

శివాష్టకమ్

శ్లోక 1

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానన్ద భాజామ్ ।

భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

శ్లోక 2

గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।

జటాజూట గఙ్గోత్తరఙ్గైర్విశాలం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 1 ॥

శ్లోక 3

ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహా మణ్డలం భస్మ భూషాధరం తమ్ ।

అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 2॥

శ్లోక 4

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।

గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 3 ॥

శ్లోక 5

గిరీన్ద్రాత్మజా సఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ ।

పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వన్ద్యమానం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 4 ॥

శ్లోక 6

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్ ।

బలీవర్ధయానం సురాణాం ప్రధానం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 5 ॥

శ్లోక 7

శరచ్చన్ద్ర గాత్రం గణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।

అపర్ణా కలత్రం సదా సచ్చరిత్రం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 6 ॥

శ్లోక 8

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।

శ్మశానే వసన్తం మనోజం దహన్తం, శివం శఙ్కరం శమ్భు మీశానమీడే

॥ 7 ॥

శ్లోక 9

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।

సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥