Lingashtakam
లిఙ్గాష్టకమ్
Lingashtakam
లిఙ్గాష్టకమ్
శ్లోక 1
బ్రహ్మమురారి సురార్చిత లిఙ్గం
నిర్మలభాసిత శోభిత లిఙ్గమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లిఙ్గం [వినాశన]
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
శ్లోక 2
దేవముని ప్రవరార్చిత లిఙ్గం
కామదహన కరుణాకర లిఙ్గమ్ ।
రావణ దర్ప వినాశన లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 1 ॥
శ్లోక 3
సర్వ సుగన్ధ సులేపిత లిఙ్గం
బుద్ధి వివర్ధన కారణ లిఙ్గమ్ ।
సిద్ధ సురాసుర వన్దిత లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 2 ॥
శ్లోక 4
కనక మహామణి భూషిత లిఙ్గం
ఫణిపతి వేష్టిత శోభిత లిఙ్గమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 3 ॥
శ్లోక 5
కుఙ్కుమ చన్దన లేపిత లిఙ్గం
పఙ్కజ హార సుశోభిత లిఙ్గమ్ ।
సఞ్చిత పాప వినాశన లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 4 ॥
శ్లోక 6
దేవగణార్చిత సేవిత లిఙ్గం
భావై-ర్భక్తిభిరేవ చ లిఙ్గమ్ ।
దినకర కోటి ప్రభాకర లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 5 ॥
శ్లోక 7
అష్టదలోపరివేష్టిత లిఙ్గం
సర్వసముద్భవ కారణ లిఙ్గమ్ ।
అష్టదరిద్ర వినాశన లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 6 ॥
శ్లోక 8
సురగురు సురవర పూజిత లిఙ్గం
సురవన పుష్ప సదార్చిత లిఙ్గమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లిఙ్గం
తత్ప్రణమామి సదాశివ లిఙ్గమ్
॥ 7 ॥
శ్లోక 9
లిఙ్గాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
