Ashta Lakshmi Stotram
అష్ట లక్ష్మీ స్తోత్రమ్
Ashta Lakshmi Stotram
అష్ట లక్ష్మీ స్తోత్రమ్
శ్లోక 1
ఆదిలక్ష్మి
సుమనస వన్దిత సున్దరి మాధవి, చన్ద్ర సహొదరి హేమమయే
మునిగణ వన్దిత మోక్షప్రదాయని, మఞ్జుల భాషిణి వేదనుతే ।
పఙ్కజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాన్తియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్
శ్లోక 2
ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మఙ్గల రూపిణి, మన్త్రనివాసిని మన్త్రనుతే ।
మఙ్గలదాయిని అమ్బుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి సదాపాలయ మామ్ [పరిపాలయ మామ్]
॥ 1 ॥
శ్లోక 3
ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మన్త్ర స్వరూపిణి మన్త్రమయే [జయవరవర్ణిని]
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే ।
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్
॥ 2 ॥
శ్లోక 4
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మణ్డిత లోకనుతే ।
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్
॥ 3 ॥
శ్లోక 5
సన్తానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, స్వరసప్త భూషిత గాననుతే । [సప్తస్వర]
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వన్దిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సన్తానలక్ష్మీ త్వం పాలయ మామ్ [పరిపాలయ మామ్]
॥ 4 ॥
శ్లోక 6
విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుఙ్కుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే ।
కనకధరాస్తుతి వైభవ వన్దిత, శఙ్కరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ సదా పాలయ మామ్ [పరిపాలయ మామ్]
॥ 5 ॥
శ్లోక 7
విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాన్తి సమావృత హాస్యముఖే ।
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్
॥ 6 ॥
శ్లోక 8
ధనలక్ష్మి
ధిమిధిమి ధిన్ధిమి ధిన్ధిమి-దిన్ధిమి, దున్ధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుఙ్ఘుమ ఘుఙ్ఘుమ ఘుఙ్ఘుమ, శఙ్ఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్
॥ 7 ॥
శ్లోక 9
ఫలశృతి
శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥
శ్లో॥ శఙ్ఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః ।
జగన్మాత్రే చ మోహిన్యై మఙ్గలం శుభ మఙ్గలమ్ ॥
Related Scriptures
अगस्त्य कृत श्री लक्ष्मी स्तोत्रं
33 verses
अन्नमय्य कीर्तन जय लक्ष्मि वर लक्ष्मि
0 verses
भाग्यदा लक्ष्मी बारम्मा
0 verses
1000 Names of Goddess Lakshmi
1000 verses
108 Names of Goddess Lakshmi
108 verses
Maatu Lakshmi Kari Kripa
0 verses
