Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Vedukondaamaa

అన్నమయ్య కీర్తన వేడుకొన్దామా

Annamayya Keerthanas Vedukondaamaa

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన వేడుకొన్దామా

శ్లోక 1

వేడుకొన్దామా వేఙ్కటగిరి వేఙ్కటేశ్వరుని ॥

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు ।

తోమని పల్యాలవాడె దురిత దూరుడే ॥

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు ।

గొడ్డురాణ్డ్రకు బిడ్డలిచ్చే గోవిన్దుడే ॥

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు ।

అలమేల్మఙ్గా శ్రీవేఙ్కటాద్రి నాథుడే ॥