Sri Rama Dootha Anjaneya Stotram (Ram Ram Ram Raktavarnam)
శ్రీ రామ దూత ఆఞ్జనేయ స్తోత్రమ్ (రం రం రం రక్తవర్ణమ్)
Sri Rama Dootha Anjaneya Stotram (Ram Ram Ram Raktavarnam)
శ్రీ రామ దూత ఆఞ్జనేయ స్తోత్రమ్ (రం రం రం రక్తవర్ణమ్)
శ్లోక 1
రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాలం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపఞ్చాది వక్త్రమ్ ।
రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాలభేద్యం
రం రం రం రాక్షసాన్తం సకలదిశయశం రామదూతం నమామి
శ్లోక 2
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాఙ్గదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ ।
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి
॥ 1 ॥
శ్లోక 3
ఇం ఇం ఇం ఇన్ద్రవన్ద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజ్యార్చితాఙ్గమ్ ।
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆదిఅన్త్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి
॥ 2 ॥
శ్లోక 4
సం సం సం సాక్షిభూతం వికసితవదనం పిఙ్గలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసమ్పత్కరీయమ్ ।
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వస్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి
॥ 3 ॥
శ్లోక 5
హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అన్తరాత్మం రవిశశినయనం రమ్యగమ్భీరభీమమ్ ।
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాలం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి
॥ 4 ॥
శ్లోక 6
ఇతి శ్రీ రామదూత స్తోత్రమ్ ॥
