Carnatic Music Svarajathi 2 (Samba Shiva)
కర్ణాటక సఙ్గీతం స్వరజతి 2 (సామ్బ శివ)
Carnatic Music Svarajathi 2 (Samba Shiva)
కర్ణాటక సఙ్గీతం స్వరజతి 2 (సామ్బ శివ)
శ్లోక 1
రాగమ్ ఖమాస్ (మేలకర్త 28, హరికామ్భోజి జన్యరాగ)
ఆరోహణ: స . . . . మ1, గ3 మ1 . ప . ద2 ని2 . స'
అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాలమ్: చతుస్ర జాతి త్రిపుట తాలమ్ (ఆది)
రూపకర్త: చిన్నకృష్ణ దాసర్
పల్లవి
సామ్బశివాయనవే రాజితగిరి
శామ్భవీమనోహరా పరాత్పరా కృపాకరా శ్రీ
చరణం 1
నీవే గురు దైవమ్బని యే వేలను సేవిమ్పుచు సదా మదిని శివ
చరణం 2
పరమ దయానిధి వనుచు మరువక నా హృదయమున
మహాదేవ మహాప్రభో సున్దర నయన సురవర దాయక భవభయ హరశివ
చరణం 3
స్థిర మధురాపురమున వరములొసగు హరుని నిరతమును దలచి
చరణం 4
శ్రీ శుభకర శశి మకుటధర జయ విజయ త్రిపురహరా-
శ్రితజన లోలాద్భుత గుణశీలా కృతనుతపాలా పతితుని లోలా-
ముదమ్బల రఙ్గ పదాబ్జములన్దు పదమ్బులుజేర్చు పశుపతిని
జ్ఞానము ధ్యానము స్నానము పానము
దానము మానము అభిమానమనుచు
కనికరమున చరణమ్బులు కను-
గొను శృతులన్నుతుల శరణనుచు (సామ్బ)
చరణం 5 (ఖణ్డ గతి - 5 కాల)
సారెసారెగు నీ నామ మన్త్రం కోరినాను నీ పాదామ్బుజ మన్త్రమ్
దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని శొక్కనాథుని నమ్ముకొని
స్వరాః
పల్లవి
స' , , , । స' , ని , । ద , ప , । , మ గ , ।
సా---।--మ్బ-।శి-వా–।-యన-।
మ , , , । , , గ , । మ , ప , । ద , ని , ॥
వే---।--రా-।జి-త-।గి-రి-॥
స' , , రి' । ని , , స' । ద , , ని । ప , , ద ।
శామ్--భ।వీ--మ।నో--హ।రా--ప।
మ , , ప । మ , , గ । మ , , ప । ద , , ని ॥
రా--త్ప।రా–-కృ।పా--క।రా--శ్రీ॥
చరణం 1
స' , రి' , । స' ని - ని । స' – ని ద । ద , ని , ।
నీ-వే-।గురుదై-।వమ్-బని।యే-వే-।
ద ప - ప । ద - మ గ । స మ - గ । మ ప ద ని ॥
లనుసే-।విమ్-పుచు।సదా-మ।దినిశివ॥
(సామ్బ శివాయనవే)
చరణం 2
స' రి' స' ని । స' , , , । ని స' ని ద । ని , , , ।
పరమద।యా---।నిధివను।చు---।
ద ని ద ప । ద , , , । ప ద ప మ । ప , , , ॥
మరువక।నా---।హృదయము।న---॥
స స స స । మ మ మ మ । ప ప ప ప । ద ద ద ద ।
మహాదేవ।మహాప్రభో।సున్-దర।నా-యక।
ని స' ని స' । ని , ద ప । ద ప మ గ । మ ప ద ని ॥
సురవర।దా-యక।భవభయ।హరశివ॥
(సామ్బ శివాయనవే)
చరణం 3
ద స' ని ద । ప మ గ మ । ప , , , । ప ద ని ద ।
స్థిరమధు।రాపురము।న---।వరములొ।
ప మ గ గ । మ , , , । ప ని ద ని । ద ప ద ని ॥
సగుహరు।ని---।నిరతము।నుదలచి॥
(సామ్బ శివాయనవే)
చరణం 4
స' , , , । , , స' ని । ని ద ద ప । ప మ గ గ ।
శ్రీ---।--శుభ।కరశశి।మకుటధ।
మ , , , । , , ప ద । ని ద మ గ । మ ప ద ని ॥
రా---।--జయ।విజయత్రి।పురహరా॥
స' మ' గ' స' । స' , స' , । స' రి' స' స' । ని , ని , ।
శ్రితజన।లో-లా-।ద్భుతగుణ।శీ-లా-।
ని స' ని ద । ద , ద , । ప ద ప మ । ప , ప , ॥
కృతనుత।బా-లా-।పతితుని।లో-లా-॥
స మ , మ । గ ప , ప । మ ద , ద । ప ని , ని ।
ముదమ్-బ।లరం-గ।పదా-బ్జ।ములన్-దు।
ద రి' , రి' । ని స' , స' । ని స' ని ద । ప , , , ॥
పదమ్-బు।లుజే-ర్చు।పశుపతి।ని---॥
మ , ప మ । ప , ద ప । ద , ని ద । ని , స' ని ।
జ్ఞా-నము।ధ్యా-నము।స్నా-నము।పా-నము।
స' , రి' స' । రి' , స' ని । స' రి' స' , । ని ద ప మ ॥
దా-నము।మా-నము।అభిమా-।నమనుచు॥
గ మ ప ద । ని స' ని రి' । స' , , , । స' రి' ని స' ।
కనికర।మునచర।ణమ్---।బులుకను।
ద ని ప ద । మ , , , । ద ప మ గ । మ ప ద ని ॥
గొనుశృతు।లన్---।నుతులశ।రణనుచు॥
(సామ్బ శివాయనవే)
చరణం 5 (ఖణ్డ గతి - 5 కాల)
స' , రి' స' , । ని , ద ని , । స' , ని ద , । ప , , , , ।
సా-రసా-।రే-గుని-।నా-మమన్-।త్రమ్----।
ప , ద ని , । ద , ప మ , । ప , మ గ , । మ , , , , ॥
కో-రినా-।ను-నీప-।దా-బ్జమన్-।త్రమ్----॥
మ , గ మ , । ప , మ ప , । ద , ప ద , । ని , ద ని , ।
దా-సుడౌ-।చి-న్నికృ-।ష్ణు-నికి-।ది-క్కునీ,।
స' , రి' స' , । ని , ద ని , । స' , ని ద , । మ , ప ద , ॥
వే-యని-।శొ-క్కనా-।థు-నిన-।మ్ము-కొని-॥
(సామ్బ శివాయనవే)
Related Scriptures
1000 Names of Shri Ardhanarishvara
1000 verses
दारिद्र्य दहन शिव स्तोत्रम्
9 verses
1000 Names of Lord Mahakala
1000 verses
100 Names of Lord Shiva
100 verses
Rudrayamala 1000 Names of Lord Shiva
1000 verses
108 Names of Lord Shiva
108 verses
