Annamayya Keerthanas Narayanathe Namo Namo
అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో
Annamayya Keerthanas Narayanathe Namo Namo
Stotram
Narayana
0 Verses
110%
అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో
శ్లోక 1
రాగం: బేహాగ్ (29 ధీర శఙ్కరాభరణం జన్య)
ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ2 గ3 మ1 గ3 రి2 స
తాలం: ఆది
పల్లవి
నారాయణతే నమో నమో
భవ నారద సన్నుత నమో నమో ॥ (2.5)
చరణం 1
మురహర భవహర ముకున్ద మాధవ
గరుడ గమన పఙ్కజనాభ । (2)
పరమ పురుష భవబన్ధ విమోచన
నర మృగ శరీర నమో నమో ॥ (2.5)
నారాయణతే నమో నమో ...(1.5)
చరణం 2
జలధి శయన రవిచన్ద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ । (2)
బలిబన్ధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ॥ (2.5)
నారాయణతే నమో నమో ...(1.5)
చరణం 3
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప । (2)
వేదోద్ధర శ్రీ వేఙ్కట నాయక
నాద ప్రియతే నమో నమో ॥ (2.5)
నారాయణతే నమో నమో ...(2.5)
