Stotram - Sacred Scripture in telugu

Tyagaraja Pancharatna Keerthanas Samayaniki Tagu Mataladene

త్యాగరాజ పఞ్చరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె

Tyagaraja Pancharatna Keerthanas Samayaniki Tagu Mataladene

Stotram
Unknown
0 Verses
110%

త్యాగరాజ పఞ్చరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె

శ్లోక 1

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు

రాగం: ఆరభి

తాలం: ఆది

సాధిఞ్చెనే ఓ మనసా

బోధిఞ్చిన సన్మార్గవసనముల బొఙ్కు జేసి తా బట్టినపట్టు

సాధిఞ్చెనే ఓ మనసా

సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగిఞ్చినటు

సమయానికి తగు మాటలాడెనే

రఙ్గేశుడు సద్గఙ్గా జనకుడు సఙ్గీత సామ్ప్రదాయకుడు

సమయానికి తగు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసఙ్గ లేకనే గేలియు జేసే వాడు

సమయానికి తగు మాటలాడెనే

సారాసారుడు సనక సనన్దన సన్ముని సేవ్యుడు సకలాధారుడు

సమయానికి తగు మాటలాడెనే

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే

పరమాత్ముడనియు గాక యశోద తనయుడఞ్చు

ముదమ్బునను ముద్దు బెట్ట నవ్వుచుణ్డు హరి

సమయానికి తగు మాటలాడెనే

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుణ్డాజన్మ మన ఘూడి

కలి బాధలు దీర్చు వాడనుచునే హృదమ్బుజమున జూచు చుణ్డగ

సమయానికి తగు మాటలాడెనే

హరే రామచన్ద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన

పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన

సరసీరుహ దలాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను

సమయానికి తగు మాటలాడెనే

శ్రీ వేఙ్కటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన

కనకామ్బర ధర లసన్ మకుట కుణ్డల విరాజిత హరే యనుచు నే

పొగడగా త్యాగరాజ గేయుడు మానవేన్ద్రుడైన రామచన్ద్రుడు

సమయానికి తగు మాటలాడెనే

సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే

అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే

వెత గలిగిన తాలుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు

శ్రీ త్యాగరాజ నుతుడు చెన్త రాకనే

సాధిఞ్చెనే ఓ మనసా.. సాధిఞ్చెనే