Tyagaraja Keerthanas Nagumomu Ganaleni
త్యాగరాజ కీర్తన నగుమోము గనలేని
Tyagaraja Keerthanas Nagumomu Ganaleni
Stotram
Unknown
0 Verses
110%
త్యాగరాజ కీర్తన నగుమోము గనలేని
శ్లోక 1
రాగమ్: ఆభేరి (మేలకర్త 22, కరహరప్రియ జన్యరాగ)
ఆరోహణ: శ్ ఘ2 ం1 ఫ్ ణ2 శ్
అవరోహణ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఘ2 ఱ2 శ్
తాలమ్: ఆది
రూపకర్త: త్యాగరాజ
భాషా: తెలుగు
పల్లవి
నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
అనుపల్లవి
నగరాజధర నీదు పరైవార లెల్ల ఒగిబోధన జేసే వారలు గారే యిటు లుణ్డుదురె
(నగుమోము)
చరణమ్
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో గగనాని కిలకు బహు దూరమ్బనినాదో
జగమేలె పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగ జూపకు తాలను నన్నేలుకోర త్యాగరాజనుత నీ
(నగుమోము)
