Stotram - Sacred Scripture in telugu

Saraswati Dwadasa Nama Stotram

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రమ్

Saraswati Dwadasa Nama Stotram

Stotram
Saraswati
5 Verses
110%

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రమ్

శ్లోక 1

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ ।

హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ

శ్లోక 2

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ ।

తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా

॥ 1 ॥

శ్లోక 3

పఞ్చమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా ।

కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ

॥ 2 ॥

శ్లోక 4

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ।

ఏకాదశం క్షుద్రఘణ్టా ద్వాదశం భువనేశ్వరీ

॥ 3 ॥

శ్లోక 5

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసన్ధ్యం యః పఠేన్నరః ।

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ ।

సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

॥ 4 ॥

శ్లోక 6