Namavali - Sacred Scripture in telugu

108 Names of Goddess Saraswati

108 Names of Goddess Saraswati

108 Names of Goddess Saraswati

Namavali
Goddess Saraswati
108 Verses
110%

108 Names of Goddess Saraswati

శ్లోక 1

ఓం సరస్వత్యై నమః।

ఓం మహాభద్రాయై నమః।

ఓం మహామాయాయై నమః।

ఓం వరప్రదాయై నమః।

ఓం శ్రీప్రదాయై నమః।

ఓం పద్మనిలయాయై నమః।

ఓం పద్మాక్ష్యై నమః।

ఓం పద్మవక్త్రకాయై నమః।

ఓం శివానుజాయై నమః।

ఓం పుస్తకభృతే నమః।

ఓం జ్ఞానముద్రాయై నమః।

ఓం రమాయై నమః।

ఓం పరాయై నమః।

ఓం కామరూపాయై నమః।

ఓం మహావిద్యాయై నమః।

ఓం మహాపాతకనాశిన్యై నమః।

ఓం మహాశ్రయాయై నమః।

ఓం మాలిన్యై నమః।

ఓం మహాభోగాయై నమః।

ఓం మహాభుజాయై నమః।

ఓం మహాభాగాయై నమః।

ఓం మహోత్సాహాయై నమః।

ఓం దివ్యాఙ్గాయై నమః।

ఓం సురవన్దితాయై నమః।

ఓం మహాకాల్యై నమః।

ఓం మహాపాశాయై నమః।

ఓం మహాకారాయై నమః।

ఓం మహాఙ్కుశాయై నమః।

ఓం పీతాయై నమః।

ఓం విమలాయై నమః।

ఓం విశ్వాయై నమః।

ఓం విద్యున్మాలాయై నమః।

ఓం వైష్ణవ్యై నమః।

ఓం చన్ద్రికాయై నమః।

ఓం చన్ద్రవదనాయై నమః।

ఓం చన్ద్రలేఖావిభూషితాయై నమః।

ఓం సావిత్ర్యై నమః।

ఓం సురసాయై నమః।

ఓం దేవ్యై నమః।

ఓం దివ్యాలఙ్కారభూషితాయై నమః।

ఓం వాగ్దేవ్యై నమః।

ఓం వసుధాయై నమః।

ఓం తీవ్రాయై నమః।

ఓం మహాభద్రాయై నమః।

ఓం మహాబలాయై నమః।

ఓం భోగదాయై నమః।

ఓం భారత్యై నమః।

ఓం భామాయై నమః।

ఓం గోవిన్దాయై నమః।

ఓం గోమత్యై నమః।

ఓం శివాయై నమః।

ఓం జటిలాయై నమః।

ఓం విన్ధ్యవాసాయై నమః।

ఓం విన్ధ్యాచలవిరాజితాయై నమః।

ఓం చణ్డికాయై నమః।

ఓం వైష్ణవ్యై నమః।

ఓం బ్రాహ్మ్యై నమః।

ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః।

ఓం సౌదామిన్యై నమః।

ఓం సుధామూర్త్యై నమః।

ఓం సుభద్రాయై నమః।

ఓం సురపూజితాయై నమః।

ఓం సువాసిన్యై నమః।

ఓం సునాసాయై నమః।

ఓం వినిద్రాయై నమః।

ఓం పద్మలోచనాయై నమః।

ఓం విద్యారూపాయై నమః।

ఓం విశాలాక్ష్యై నమః।

ఓం బ్రహ్మజాయాయై నమః।

ఓం మహాఫలాయై నమః।

ఓం త్రయీమూర్త్యై నమః।

ఓం త్రికాలజ్ఞాయై నమః।

ఓం త్రిగుణాయై నమః।

ఓం శాస్త్రరూపిణ్యై నమః।

ఓం శుమ్భాసురప్రమథిన్యై నమః।

ఓం శుభదాయై నమః।

ఓం స్వరాత్మికాయై నమః।

ఓం రక్తబీజనిహన్త్ర్యై నమః।

ఓం చాముణ్డాయై నమః।

ఓం అమ్బికాయై నమః।

ఓం ముణ్డకాయప్రహరణాయై నమః।

ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః।

ఓం సర్వదేవస్తుతాయై నమః।

ఓం సౌమ్యాయై నమః।

ఓం సురాసురనమస్కృతాయై నమః।

ఓం కాలరాత్ర్యై నమః।

ఓం కలాధారాయై నమః।

ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః।

ఓం వాగ్దేవ్యై నమః।

ఓం వరారోహాయై నమః।

ఓం వారాహ్యై నమః।

ఓం వారిజాసనాయై నమః।

ఓం చిత్రామ్బరాయై నమః।

ఓం చిత్రగన్ధాయై నమః।

ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః।

ఓం కాన్తాయై నమః।

ఓం కామప్రదాయై నమః।

ఓం వన్ద్యాయై నమః।

ఓం విద్యాధరసుపూజితాయై నమః।

ఓం శ్వేతాననాయై నమః।

ఓం నీలభుజాయై నమః।

ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః।

ఓం చతురాననసామ్రాజ్యాయై నమః।

ఓం రక్తమధ్యాయై నమః।

ఓం నిరఞ్జనాయై నమః।

ఓం హంసాసనాయై నమః।

ఓం నీలజఙ్ఘాయై నమః।

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః।