Parvati Vallabha Ashtakam
పార్వతీ వల్లభ అష్టకమ్
Parvati Vallabha Ashtakam
పార్వతీ వల్లభ అష్టకమ్
శ్లోక 1
నమో భూతనాథం నమో దేవదేవం
నమః కాలకాలం నమో దివ్యతేజమ్ ।
నమః కామభస్మం నమః శాన్తశీలం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
శ్లోక 2
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ ।
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 1 ॥
శ్లోక 3
శ్మశానే శయానం మహాస్థానవాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ ।
పిశాచాదినాథం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 2 ॥
శ్లోక 4
ఫణీనాగకణ్ఠే భుజఙ్గాద్యనేకం
గలే రుణ్డమాలం మహావీర శూరమ్ ।
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 3 ॥
శ్లోక 5
శిరః శుద్ధగఙ్గా శివా వామభాగం
వియద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ ।
ఫణీనాగకర్ణం సదా ఫాలచన్ద్రం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 4 ॥
శ్లోక 6
కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం పరేశం మహేశం జనేశమ్ ।
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం [ధనేశస్యమిత్రం]
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 5 ॥
శ్లోక 7
ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధరానిర్ఝరే సంస్థితం హ్యాదిదేవమ్ ।
అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 6 ॥
శ్లోక 8
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజైః సమ్పఠన్తం శివం వేదశాస్త్రమ్ ।
అహో దీనవత్సం కృపాలుం శివం తం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 7 ॥
శ్లోక 9
సదా భావనాథం సదా సేవ్యమానం
సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ ।
మహాతీర్థవాసం సదా సేవ్యమేకం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్
॥ 8 ॥
శ్లోక 10
ఇతి శ్రీమచ్ఛఙ్కరయోగీన్ద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం నామ నీలకణ్ఠ స్తవః ॥
