Carnatic Music Geethams
కర్ణాటక సఙ్గీత గీతమ్ - ఆన లేకర
Carnatic Music Geethams
కర్ణాటక సఙ్గీత గీతమ్ - ఆన లేకర
శ్లోక 1
రాగమ్: శుద్ధ సావేరీ (మేలకర్త 29, ధీర శఙ్కరాభరణం జన్యరాగమ్)
స్వర స్థానాః: షడ్జమ్, చతుశ్రుతి ఋషభమ్, శుద్ధ మధ్యమమ్, పఞ్చమమ్, చతుశ్రుతి ధైవతమ్
ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స'
అవరోహణ: స' . . ద2 . ప . మ1 . . రి2 . స
తాలమ్: తిస్ర జాతి త్రిపుట తాలమ్
అఙ్గాః: 1 లఘు (3 కాల) + 1 ధృతమ్ (2 కాల) + 1 ధృతమ్ (2 కాల)
రూపకర్త: పురన్ధర దాస
భాషా: కన్నడ
సాహిత్యమ్
ఆనలేకర ఉన్ని పోలది
సకల శాస్త్ర పురాణ దీనమ్
తాల దీనం తాల పరిగతు
రే రే సేతు వాహ
పరిగ-తమ్-నం జటా జూట
(సకల...పరిగతమ్నమ్)
స్వరాః
రి' మ' రి' । రి' స' । ద స' ॥ స' , స' । ద ప । మ ప ॥
ఆ-న।లే-।కర॥ఉన్-ని।పో-।లది॥
ద ద స' । ద , । ద ప ॥ ప మ రి । ద ద । ద ప ॥
సకల।శా-।స్త్రపు॥రా-ణ।దీ-।నం-॥
ప , ప । ద ద । ద ప ॥ ప , ప । మ ప । ద ప ॥
తా-ల।దీ-।నమ్-॥తా-ల।పరి।గతు॥
ప మ రి । స రి । స రి ॥ ప మ ప । స రి । స రి ॥
రే-రే।ఆ-।--॥ఆ--।ఆ-।--॥
ప ప ద । ప ప । మ రి ॥ రి స రి । మ , । మ , ॥
ఆ--।ఆ-।--॥సే-తు।వా-।హ-॥
ద ప ద । స' , । స' , ॥ రి' రి' స' । ద ప । మ ప ॥
పరిగ।తం-।నం-॥జటా-।జూ-।-ట॥
ద ద స' । ద , । ద ప ॥ ప మ రి । ద ద । ద ప ॥
సకల।శా-।స్త్రపు॥రా-ణ।దీ-।నం-॥
ప , ప । ద ద । ద ప ॥ ప , ప । మ ప । ద ప ॥
తా-ల।దీ-।నం-॥తా-ల।పరి।గతు॥
ప మ రి । స రి । స రి ॥ ప మ ప । స రి । స రి ॥
రే-రే।ఆ-।--॥ఆ--।ఆ-।--॥
ప ప ద । ప ప । మ రి ॥ రి స రి । మ , । మ , ॥
ఆ--।ఆ-।--॥సే-తు।వా-।హ-॥
ద ప ద । స' , । స' , ॥
పరిగ।తం-।నం-॥
