Namavali - Sacred Scripture in telugu

108 Names of Lord Krishna

108 Names of Lord Krishna

108 Names of Lord Krishna

Namavali
Lord Krishna
108 Verses
110%

108 Names of Lord Krishna

శ్లోక 1

ఓం శ్రీకృష్ణాయ నమః।

ఓం కమలానాథాయ నమః।

ఓం వాసుదేవాయ నమః।

ఓం సనాతనాయ నమః।

ఓం వసుదేవాత్మజాయ నమః।

ఓం పుణ్యాయ నమః।

ఓం లీలామానుషవిగ్రహాయ నమః।

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః।

ఓం యశోదావత్సలాయ నమః।

ఓం హరయే నమః।

ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశఙ్ఖామ్బుజాయుధాయ నమః।

ఓం దేవకీనన్దనాయ నమః।

ఓం శ్రీశాయ నమః।

ఓం నన్దగోపప్రియాత్మజాయ నమః।

ఓం యమునావేగసంహారిణే నమః।

ఓం బలభద్రప్రియానుజాయ నమః।

ఓం పూతనాజీవితహరాయ నమః।

ఓం శకటాసురభఞ్జనాయ నమః।

ఓం నన్దవ్రజజనానన్దినే నమః।

ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః।

ఓం నవనీతవిలిప్తాఙ్గాయ నమః।

ఓం నవనీతనటాయ నమః।

ఓం అనఘాయ నమః।

ఓం నవనీతనవాహారాయ నమః।

ఓం ముచుకున్దప్రసాదకాయ నమః।

ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః।

ఓం త్రిభఙ్గినే నమః।

ఓం మధురాకృతయే నమః।

ఓం శుకవాగమృతాబ్ధీన్దవే నమః।

ఓం గోవిన్దాయ నమః।

ఓం యోగినాం పతయే నమః।

ఓం వత్సవాటచరాయ నమః।

ఓం అనన్తాయ నమః।

ఓం ధేనుకాసురభఞ్జనాయ నమః।

ఓం తృణీకృతతృణావర్తాయ నమః।

ఓం యమలార్జునభఞ్జనాయ నమః।

ఓం ఉత్తాలతాలభేత్రే నమః।

ఓం తమాలశ్యామలాకృతయే నమః।

ఓం గోపగోపీశ్వరాయ నమః।

ఓం యోగినే నమః।

ఓం కోటిసూర్యసమప్రభాయ నమః।

ఓం ఇలాపతయే నమః।

ఓం పరస్మై జ్యోతిషే నమః।

ఓం యాదవేన్ద్రాయ నమః।

ఓం యదూద్వహాయ నమః।

ఓం వనమాలినే నమః।

ఓం పీతవాససే నమః।

ఓం పారిజాతాపహారకాయ నమః।

ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః।

ఓం గోపాలాయ నమః।

ఓం సర్వపాలకాయ నమః।

ఓం అజాయ నమః।

ఓం నిరఞ్జనాయ నమః।

ఓం కామజనకాయ నమః।

ఓం కఞ్జలోచనాయ నమః।

ఓం మధుఘ్నే నమః।

ఓం మథురానాథాయ నమః।

ఓం ద్వారకానాయకాయ నమః।

ఓం బలినే నమః।

ఓం వృన్దావనాన్తసఞ్చారిణే నమః।

ఓం తులసీదామభూషణాయ నమః।

ఓం స్యమన్తకమణేర్హర్త్రే నమః।

ఓం నరనారాయణాత్మకాయ నమః।

ఓం కుబ్జాకృష్ణామ్బరధరాయ నమః।

ఓం మాయినే నమః।

ఓం పరమపూరుషాయ నమః।

ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః।

ఓం సంసారవైరిణే నమః।

ఓం కంసారయే నమః।

ఓం మురారయే నమః।

ఓం నరకాన్తకాయ నమః।

ఓం అనాదిబ్రహ్మచారిణే నమః।

ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః।

ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః।

ఓం దుర్యోధనకులాన్తకాయ నమః।

ఓం విదురాక్రూరవరదాయ నమః।

ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః।

ఓం సత్యవాచే నమః।

ఓం సత్యసఙ్కల్పాయ నమః।

ఓం సత్యభామారతాయ నమః।

ఓం జయినే నమః।

ఓం సుభద్రాపూర్వజాయ నమః।

ఓం విష్ణవే నమః।

ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః।

ఓం జగద్గురవే నమః।

ఓం జగన్నాథాయ నమః।

ఓం వేణునాద విశారదాయ నమః।

ఓం వృషభాసురవిధ్వంసినే నమః।

ఓం బాణాసురకరాన్తకాయ నమః।

ఓం యుధిష్ఠిరప్రతిష్ఠాత్రే నమః।

ఓం బర్హిబర్హావతంసకాయ నమః।

ఓం పార్థసారథయే నమః।

ఓం అవ్యక్తాయ నమః।

ఓం గీతామృతమహోదధయే నమః।

ఓం కాలీయఫణిమాణిక్యరఞ్జితశ్రీపదామ్బుజాయ నమః।

ఓం దామోదరాయ నమః।

ఓం యజ్ఞభోక్త్రే నమః।

ఓం దానవేన్ద్రవినాశకాయ నమః।

ఓం నారాయణాయ నమః।

ఓం పరబ్రహ్మణే నమః।

ఓం పన్నగాశనవాహనాయ నమః।

ఓం జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారాకాయ నమః।

ఓం పుణ్యశ్లోకాయ నమః।

ఓం తీర్థకరాయ నమః।

ఓం వేదవేద్యాయ నమః।

ఓం దయానిధయే నమః।

ఓం సర్వతీర్థాత్మకాయ నమః।

ఓం సర్వగ్రహరూపిణే నమః।

ఓం పరాత్పరాయ నమః।