Ramachandraya Janaka (Mangalam)
రామచన్ద్రాయ జనక (మఙ్గలం)
Ramachandraya Janaka (Mangalam)
Stotram
Rama
7 Verses
110%
రామచన్ద్రాయ జనక (మఙ్గలం)
శ్లోక 1
రామచన్ద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మఙ్గలమ్ ॥
కోసలేశాయ మన్దహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మఙ్గలమ్
శ్లోక 2
చారు కుఙ్కుమో పేత చన్దనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మఙ్గలమ్
॥ 1 ॥
శ్లోక 3
లలిత రత్నకుణ్డలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మఙ్గలమ్
॥ 2 ॥
శ్లోక 4
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మఙ్గలమ్
॥ 3 ॥
శ్లోక 5
పుణ్డరీకాక్షాయ పూర్ణచన్ద్రాననాయ
అణ్డజాతవాహనాయ అతుల మఙ్గలమ్
॥ 4 ॥
శ్లోక 6
విమలరూపాయ వివిధ వేదాన్తవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మఙ్గలమ్
॥ 5 ॥
శ్లోక 7
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మఙ్గలమ్
॥ 6 ॥
