Takkuvemi Manaku
తక్కువేమి మనకూ
Takkuvemi Manaku
Stotram
Unknown
6 Verses
110%
తక్కువేమి మనకూ
శ్లోక 1
తక్కువేమి మనకూ రాముం-డొక్కడుణ్డు వరకూ
ప్రక్కతోడుగా భగవన్తుడు
మన చక్రధారియై చెన్తనె ఉణ్డగా
శ్లోక 2
॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥
మ్రుచ్చుసోమకుని మును జమ్పిన ఆ
మత్సమూర్తి మనపక్షమునుణ్డగా
శ్లోక 3
॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥
భూమిస్వర్గములు పొన్దుగ గొలచిన
వామనుణ్డు మనవాడై యుణ్డగ
శ్లోక 4
॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥
దశగ్రీవుముని దణ్డిఞ్చిన ఆ
ధశరధ రాముని దయ మనకుణ్డగ
శ్లోక 5
॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥
దుష్టకంసునీ దుఞ్చినట్టి శ్రీ
కృష్ణుడు మనపై గృపతో నుణ్డగ
శ్లోక 6
॥ 5 ॥ తక్కువేమి మనకూ ॥
రామదాసుని గాచెడి శ్రీ
మన్నారాయణి నెరనమ్మియుణ్డగ
శ్లోక 7
॥ 6 ॥ తక్కువేమి మనకూ ॥
