Sri Venkateswara Stotram
శ్రీ వేఙ్కటేశ్వర స్తోత్రమ్
Sri Venkateswara Stotram
శ్రీ వేఙ్కటేశ్వర స్తోత్రమ్
శ్లోక 1
కమలాకుచ చూచుక కుఙ్కమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేఙ్కట శైలపతే
శ్లోక 2
సచతుర్ముఖ షణ్ముఖ పఞ్చముఖ
ప్రముఖా ఖిలదైవత మౌలిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే
॥ 1 ॥
శ్లోక 3
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే
॥ 2 ॥
శ్లోక 4
అధి వేఙ్కట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరఙ్కలయే
॥ 3 ॥
శ్లోక 5
కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరఙ్కలయే
॥ 3 ॥
శ్లోక 6
అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే
॥ 4 ॥
శ్లోక 7
అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖామ్బురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే
॥ 5 ॥
శ్లోక 8
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథఞ్చన కఞ్చన జాతుభజే
॥ 6 ॥
శ్లోక 9
వినా వేఙ్కటేశం న నాథో న నాథః
సదా వేఙ్కటేశం స్మరామి స్మరామి ।
హరే వేఙ్కటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేఙ్కటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ
॥ 7 ॥
శ్లోక 10
అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేఙ్కటేశ
॥ 8 ॥
శ్లోక 11
అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే
॥ 9 ॥
