Sri Venkateswara Ashtottara Sata Nama Stotram
శ్రీ వేఙ్కటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రమ్
Sri Venkateswara Ashtottara Sata Nama Stotram
శ్రీ వేఙ్కటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రమ్
శ్లోక 1
ఓం శ్రీవేఙ్కటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః ।
అమృతాంశో జగద్వన్ద్యో గోవిన్ద శ్శాశ్వతః ప్రభుః
శ్లోక 2
శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః
అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్ జ్ఞానపఞ్జరః
॥ 1 ॥
శ్లోక 3
శ్రీవత్సవక్షాః సర్వేశో గోపాలః పురుషోత్తమః ।
గోపీశ్వరః పరఞ్జ్యోతి-ర్వైకుణ్ఠపతి-రవ్యయః
॥ 2 ॥
శ్లోక 4
సుధాతను-ర్యాదవేన్ద్రో నిత్యయౌవనరూపవాన్ ।
చతుర్వేదాత్మకో విష్ణు-రచ్యుతః పద్మినీప్రియః
॥ 3 ॥
శ్లోక 5
ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవ పూజితః ।
చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః
॥ 4 ॥
శ్లోక 6
నిర్వికల్పో నిష్కలఙ్కో నిరాన్తకో నిరఞ్జనః ।
నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః
॥ 5 ॥
శ్లోక 7
గదాధర-శ్శార్ఙ్గపాణి-ర్నన్దకీ శఙ్ఖధారకః ।
అనేకమూర్తి-రవ్యక్తః కటిహస్తో వరప్రదః
॥ 6 ॥
శ్లోక 8
అనేకాత్మా దీనబన్ధు-రార్తలోకాభయప్రదః ।
ఆకాశరాజవరదో యోగిహృత్పద్మమన్దిరః
॥ 7 ॥
శ్లోక 9
దామోదరో జగత్పాలః పాపఘ్నో భక్తవత్సలః ।
త్రివిక్రమ-శ్శింశుమారో జటామకుటశోభితః
॥ 8 ॥
శ్లోక 10
శఙ్ఖమధ్యోల్లసన్మఞ్జు కిఙ్కిణాఢ్యకరణ్ఢకః ।
నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః
॥ 9 ॥
శ్లోక 11
జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః ।
చిన్తితార్థప్రదో జిష్ణు-ర్దాశార్హో దశరూపవాన్
॥ 10 ॥
శ్లోక 12
దేవకీనన్దన-శ్శౌరి-ర్హయగ్రీవో జనార్దనః ।
కన్యాశ్రవణతారేజ్యః పీతామ్బరధరోఽనఘః
॥ 11 ॥
శ్లోక 13
వనమాలీ పద్మనాభో మృగయాసక్త మానసః ।
అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జన సముత్సుకః
॥ 12 ॥
శ్లోక 14
ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలః ।
సచ్చిదానన్దరూపశ్చ జగన్మఙ్గలదాయకః
॥ 13 ॥
శ్లోక 15
యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః ।
పరమార్థప్రదః శాన్తః శ్రీమాన్ దోర్దణ్డవిక్రమః
॥ 14 ॥
శ్లోక 16
పరాత్పరః పరమ్బ్రహ్మ శ్రీవిభు-ర్జగదీశ్వరః ।
ఏవం శ్రీవేఙ్కటేశస్య నామ్నా-మష్టోత్తరం శతమ్ ॥
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్టప్రదం శుభమ్ ।
త్రిసన్ధ్యం యః పఘేన్నిష్యం సర్వాన్ కామివాప్ను యాత్ ॥
॥ శ్రీ వేఙ్కటేశ్వరార్పణమస్తు ॥
