Kavacham - Sacred Scripture in telugu

Sri Lalitha Mula Mantra Kavacham

శ్రీ లలితా మూల మన్త్ర కవచమ్

Sri Lalitha Mula Mantra Kavacham

Kavacham
Unknown
7 Verses
110%

శ్రీ లలితా మూల మన్త్ర కవచమ్

అస్య శ్రీలలితా కవచ స్తవరత్న మన్త్రస్య, ఆనన్దభైరవ ఋషిః, అమృతవిరాట్ ఛన్దః, శ్రీ మహాత్రిపురసున్దరీ లలితాపరామ్బా దేవతా ఐం బీజం హ్రీం శక్తిః శ్రీం కీలకం, మమ శ్రీ లలితామ్బా ప్రసాదసిద్ధ్యర్థే శ్రీ లలితా కవచస్తవరత్న మన్త్ర జపే వినియోగః ।

కరన్యాసః ।

ఐం అఙ్గుష్ఠాభ్యాం నమః ।

హ్రీం తర్జనీభ్యాం నమః ।

శ్రీం మధ్యమాభ్యాం నమః ।

శ్రీం అనామికాభ్యాం నమః ।

హ్రీం కనిష్ఠికాభ్యాం నమః ।

ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః ।

అఙ్గన్యాసః ।

ఐం హృదయాయ నమః ।

హ్రీం శిరసే స్వాహా ।

శ్రీం శిఖాయై వషట్ ।

శ్రీం కవచాయ హుమ్ ।

హ్రీం నేత్రత్రయాయ వౌషట్ ।

ఐం అస్త్రాయ ఫట్ ।

భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః ।

ధ్యానమ్ –

శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిన్దుత్రికోణేస్థితాం

వాగీశాది సమస్తభూతజననీం మఞ్చే శివాకారకే ।

కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాఙ్కస్థితాం

కాన్తాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే ॥ 1 ॥

లమిత్యాది పఞ్చపూజాం కుర్యాత్ ।

లం – పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గన్ధం సమర్పయామి ।

హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం సమర్పయామి ।

యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం సమర్పయామి ।

రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం సమర్పయామి ।

వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం సమర్పయామి ।

పఞ్చపూజాం కృత్వా యోనిముద్రాం ప్రదర్శ్య ।

అథ కవచమ్ ।

కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకమ్ ।

ఈకారశ్చక్షుషీ పాతు శ్రోత్రే రక్షేల్లకారకః ॥ 2 ॥

హ్రీఙ్కారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవసఞ్జ్ఞికః ।

హకారః పాతు కణ్ఠం మే సకారః స్కన్ధదేశకమ్ ॥ 3 ॥

కకారో హృదయం పాతు హకారో జఠరం తథా ।

లకారో నాభిదేశం తు హ్రీఙ్కారః పాతు గుహ్యకమ్ ॥ 4 ॥

కామకూటః సదా పాతు కటిదేశం మమావతు ।

సకారః పాతు చోరూ మే కకారః పాతు జానునీ ॥ 5 ॥

లకారః పాతు జఙ్ఘే మే హ్రీఙ్కారః పాతు గుల్ఫకౌ ।

శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా ॥ 6 ॥

మూలమన్త్రకృతం చైతత్కవచం యో జపేన్నరః ।

ప్రత్యహం నియతః ప్రాతస్తస్య లోకా వశంవదాః ॥ 7 ॥

ఉత్తరన్యాసః ।

కరన్యాసః –

ఐం అఙ్గుష్ఠాభ్యాం నమః ।

హ్రీం తర్జనీభ్యాం నమః ।

శ్రీం మధ్యమాభ్యాం నమః ।

శ్రీం అనామికాభ్యాం నమః ।

హ్రీం కనిష్ఠికాభ్యాం నమః ।

ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః ।

అఙ్గన్యాసః ।

ఐం హృదయాయ నమః ।

హ్రీం శిరసే స్వాహా ।

శ్రీం శిఖాయై వషట్ ।

శ్రీం కవచాయ హుమ్ ।

హ్రీం నేత్రత్రయాయ వౌషట్ ।

ఐం అస్త్రాయ ఫట్ ।

భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ।

ఇతి బ్రహ్మకృత శ్రీ లలితా మూలమన్త్ర కవచమ్ ।

About This Stotram

Overview

Sri Lalitha Mula Mantra Kavacham is a Sanskrit kavacham (armor hymn) in 7 verses dedicated to Goddess Mahatripurasundari Lalitha, the supreme deity of Sri Vidya upasana. The nyasa assigns Anandabhairava as the rishi and Amritavirat as the chandas, indicating Tantric origins within the Srikula tradition. It is recited for divine protection through the power of Lalitha's mula mantra.

What are the benefits of chanting Sri Lalitha Mula Mantra Kavacham?

  • Chanting is said to provide protection from negative energies and evil influences.
  • Devotees recite it for attainment of spiritual power and siddhis within Sri Vidya practice.
  • It is used to seek fulfillment of desires through Lalitha's grace.
  • Regular recitation is associated with inner peace and mental clarity.
  • It is considered a protective armor for the devotee in daily life.

When is the best time to recite this?

Morning and evening are traditional times. Navaratri, Lalita Panchami, and Fridays are particularly recommended occasions. It is also recited when seeking specific protection from perceived threats or obstacles.

Historical and traditional background

Kavachams are a well-established genre in Tantric literature, functioning as ritualized armors that assign protective energies of a deity to different parts of the practitioner's body. The attribution to Anandabhairava Rishi in the nyasa section connects this text to the Tantric lineages of Sri Vidya worship. The text belongs to the Srikula Shakta tradition centred on Lalitha Tripurasundari, which flourished particularly in South India. Author and date of composition are unknown.

Available scripts

This text is available in 14 scripts: Devanagari, Tamil, Telugu, Kannada, Malayalam, Gujarati, Bengali, IAST, Gurmukhi, Oriya, Assamese, Sinhala, ITRANS, HK. Use the script selector to read it in your preferred script.

Related Texts

  • Sri Lalitha Trishati Namavali — the 300-name namavali for Lalitha, a core text of the same Sri Vidya tradition.
  • Sri Lalita Sahasranama — the thousand-name hymn to Lalitha from the Brahmanda Purana, the primary authoritative text of Srikula worship.