Stotram - Sacred Scripture in telugu

Sri Hari Stotram (Jagajjalapalam)

శ్రీ హరి స్తోత్రమ్ (జగజ్జాలపాలమ్)

Sri Hari Stotram (Jagajjalapalam)

Stotram
Unknown
9 Verses
110%

శ్రీ హరి స్తోత్రమ్ (జగజ్జాలపాలమ్)

శ్లోక 1

జగజ్జాలపాలం కనత్కణ్ఠమాలం

శరచ్చన్ద్రఫాలం మహాదైత్యకాలమ్ ।

నభోనీలకాయం దురావారమాయం

సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్

శ్లోక 2

సదామ్భోధివాసం గలత్పుష్పహాసం

జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ ।

గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం

హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్

॥ 1 ॥

శ్లోక 3

రమాకణ్ఠహారం శ్రుతివ్రాతసారం

జలాన్తర్విహారం ధరాభారహారమ్ ।

చిదానన్దరూపం మనోజ్ఞస్వరూపం

ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్

॥ 2 ॥

శ్లోక 4

జరాజన్మహీనం పరానన్దపీనం

సమాధానలీనం సదైవానవీనమ్ ।

జగజ్జన్మహేతుం సురానీకకేతుం

త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్

॥ 3 ॥

శ్లోక 5

కృతామ్నాయగానం ఖగాధీశయానం

విముక్తేర్నిదానం హరారాతిమానమ్ ।

స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం

నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్

॥ 4 ॥

శ్లోక 6

సమస్తామరేశం ద్విరేఫాభకేశం

జగద్బిమ్బలేశం హృదాకాశవేశమ్ ।

సదా దివ్యదేహం విముక్తాఖిలేహం

సువైకుణ్ఠగేహం భజేఽహం భజేఽహమ్

॥ 5 ॥

శ్లోక 7

సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం

గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ ।

సదా యుద్ధధీరం మహావీరవీరం

భవామ్భోధితీరం భజేఽహం భజేఽహమ్

॥ 6 ॥

శ్లోక 8

రమావామభాగం తలాలగ్ననాగం

కృతాధీనయాగం గతారాగరాగమ్ ।

మునీన్ద్రైస్సుగీతం సురైస్సమ్పరీతం

గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్

॥ 7 ॥

శ్లోక 9

ఫలశ్రుతి ।

ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం

పఠేదష్టకం కణ్ఠహారం మురారేః ।

స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం

జరాజన్మశోకం పునర్విన్దతే నో

॥ 8 ॥

శ్లోక 10

ఇతి శ్రీ పరమహంసస్వామి బ్రహ్మానన్దవిరచితం శ్రీహరిస్తోత్రమ్ ॥