Sri Durga Ashtottara Sata Nama Stotram
శ్రీ దుర్గా అష్టోత్తర శత నామ స్తోత్రమ్
Sri Durga Ashtottara Sata Nama Stotram
శ్రీ దుర్గా అష్టోత్తర శత నామ స్తోత్రమ్
శ్లోక 1
దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చణ్డికా ।
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా
శ్లోక 2
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా ।
భూమిజా నిర్గుణాఽఽధారశక్తి శ్చానీశ్వరీ తథా
॥ 1 ॥
శ్లోక 3
నిర్గుణా నిరహఙ్కారా సర్వగర్వవిమర్దినీ ।
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా
॥ 2 ॥
శ్లోక 4
పార్వతీ దేవమాతా చ వనీశా విన్ధ్యవాసినీ ।
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా
॥ 3 ॥
శ్లోక 5
దేవతా వహ్నిరూపా చ సతేజా వర్ణరూపిణీ ।
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా
॥ 4 ॥
శ్లోక 6
కర్మజ్ఞానప్రదా కాన్తా సర్వసంహారకారిణీ ।
ధర్మజ్ఞా ధర్మనిష్ఠా చ సర్వకర్మవివర్జితా
॥ 5 ॥
శ్లోక 7
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా ।
శాఙ్కరీ శామ్భవీ శాన్తా చన్ద్రసూర్యాగ్నిలోచనా
॥ 6 ॥
శ్లోక 8
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా ।
శాస్త్రీ శాస్త్రమయీ నిత్యా శుభా చన్ద్రార్ధమస్తకా
॥ 7 ॥
శ్లోక 9
భారతీ భ్రామరీ కల్పా కరాలీ కృష్ణపిఙ్గలా ।
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చన్ద్రామృతపరిస్రుతా
॥ 8 ॥
శ్లోక 10
జ్యేష్ఠేన్దిరా మహామాయా జగత్సృష్ట్యధికారిణీ ।
బ్రహ్మాణ్డకోటిసంస్థానా కామినీ కమలాలయా
॥ 9 ॥
శ్లోక 11
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ ।
యోగనిష్ఠా యోగిగమ్యా యోగిధ్యేయా తపస్వినీ
॥ 10 ॥
శ్లోక 12
జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా ।
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ
॥ 11 ॥
శ్లోక 13
స్వధా నారీమధ్యగతా షడాధారాదివర్ధినీ ।
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాతా నిరాలసా
॥ 12 ॥
శ్లోక 14
నిమ్నగా నీలసఙ్కాశా నిత్యానన్దా హరా పరా ।
సర్వజ్ఞానప్రదాఽఽనన్తా సత్యా దుర్లభరూపిణీ
॥ 13 ॥
శ్లోక 15
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ ।
ఇతి శ్రీదుర్గాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తమ్ ॥
Related Scriptures
अर्जुन कृत श्री दुर्गा स्तोत्रम्
13 verses
दकारादि दुर्गा अष्टोत्तर शत नामावलि
108 verses
देवी माहात्म्यं दुर्गा सप्तशति प्रथमोऽध्यायः
101 verses
देवी माहात्म्यं दुर्गा सप्तशति एकादशोऽध्यायः
55 verses
देवी माहात्म्यं दुर्गा सप्तशति द्वादशोऽध्यायः
41 verses
देवी माहात्म्यं दुर्गा सप्तशति द्वितीयोऽध्यायः
68 verses
