Sree Annapurna Stotram
శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్
Sree Annapurna Stotram
శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్
నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥
నానా రత్న విచిత్ర భూషణకరి హేమామ్బరాడమ్బరీ
ముక్తాహార విలమ్బమాన విలసత్-వక్షోజ కుమ్భాన్తరీ ।
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥
యోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చన్ద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ ।
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥
కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ-హ్యుమాశాఙ్కరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోఙ్కార-బీజాక్షరీ ।
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాణ్డ-భాణ్డోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాఙ్కురీ ।
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 5 ॥
ఉర్వీసర్వజయేశ్వరీ భగవతీ [జయకరీ] మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కున్తలధరీ నిత్యాన్న-దానేశ్వరీ ।
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥
ఆదిక్షాన్త-సమస్తవర్ణనకరీ శమ్భోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ ।
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సున్దరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥
చన్ద్రార్కానల-కోటికోటి-సదృశీ చన్ద్రాంశు-బిమ్బాధరీ
చన్ద్రార్కాగ్ని-సమాన-కుణ్డల-ధరీ చన్ద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాఙ్కుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।
దక్షాక్రన్దకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥
అన్నపూర్ణే సదాపూర్ణే శఙ్కర-ప్రాణవల్లభే ।
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ॥ 11 ॥
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।
బాన్ధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ॥ 12 ॥
సర్వ-మఙ్గల-మాఙ్గల్యే శివే సర్వార్థ-సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 13 ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ ।
About This Stotram
Sree Annapurna Stotram
Sanskrit Title: श्री अन्नपूर्णा स्तोत्रम्
IAST Transliteration:
Overview
The Sree Annapurna Stotram holds immense spiritual significance as it is dedicated to Goddess Annapurna, the embodiment of nourishment, sustenance, and maternal care. Reciting this stotram is believed to invoke the blessings of the Divine Mother, ensuring that the devotee never experiences hunger or lack. Beyond material sustenance, it is also understood to provide spiritual nourishment, leading to inner peace and contentment. The stotram emphasizes the Goddess's role as the provider of all needs, both worldly and spiritual, and her compassionate nature. Its recitation is a way to connect with the nurturing aspect of the Divine Feminine and to cultivate gratitude for the abundance in life. The mention of Kashi (Varanasi) in the stotram further highlights its connection to a sacred pilgrimage site where Annapurna is especially revered.
Details
| Attribute | Information |
|---|---|
| Deity | Annapurna |
| Author | Unknown |
| Type | Stotram |
| Category | Stotram |
| Number of Verses | 13 |
| Origin | The Sree Annapurna Stotram is a devotional hymn dedicated to Goddess Annapurna, the divine mother who provides food and sustenance. While its exact scriptural origin is not definitively stated in the provided information, it is widely considered to be a part of the Puranic literature or a standalone devotional composition. Goddess Annapurna is a prominent deity in Hinduism, particularly revered in Varanasi, where she is worshipped as the presiding deity of the city and the provider of nourishment. The stotram likely emerged from the devotional traditions that venerate her, aiming to invoke her blessings for food, prosperity, and spiritual fulfillment. Its composition is generally attributed to the tradition of devotional hymnology that flourished in ancient and medieval India. |
Benefits of Recitation
- Removes hunger and poverty
- Bestows food and sustenance
- Grants prosperity and wealth
- Provides nourishment for body and soul
- Invokes divine mother's grace and protection
Best Time to Recite
Morning, Evening, during meals, festivals related to food and harvest (e.g., Annakuta), and anytime one seeks blessings for sustenance and prosperity.
Historical Context
The Sree Annapurna Stotram is a devotional hymn that likely originated from the rich tradition of Sanskrit devotional literature in India. While the exact date and author are unknown, such stotrams often emerged during periods of intense Bhakti (devotional) movements. Goddess Annapurna is a significant deity, particularly in Varanasi, where she is considered the presiding goddess and the ultimate provider of food. The stotram's verses, as seen in the provided excerpt, are composed in classical Sanskrit, reflecting a sophisticated literary and spiritual tradition. The mention of 'Kashi puraadheeshwari' (Queen of Kashi) firmly places its devotional focus within the context of Varanasi's religious landscape. Such hymns were composed to facilitate devotion and to seek the blessings of the chosen deity for various aspects of life, including material well-being and spiritual growth. The number of verses (13) is a common structure for many stotrams.
Alternate Names
- Annapurna Stotram
- Annapurnashtakam
Related Stotrams
- Annapurna Kavacham
- Annapurna Sahasranamam
Last Updated: 2025-12-01