Shani Stotram Dasaratha Krutam
శని స్తోత్రం దశరథ కృతమ్
Shani Stotram Dasaratha Krutam
శని స్తోత్రం దశరథ కృతమ్
శ్లోక 1
నమః కృష్ణాయ నీలాయ శిఖిఖణ్డనిభాయ చ ।
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ
శ్లోక 2
నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ ।
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక
॥ 1 ॥
శ్లోక 3
నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః ।
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః
॥ 2 ॥
శ్లోక 4
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాలినే ।
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే
॥ 3 ॥
శ్లోక 5
నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః ।
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే
॥ 4 ॥
శ్లోక 6
సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే ।
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే
॥ 5 ॥
శ్లోక 7
నమో మన్దగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః ।
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ
॥ 6 ॥
శ్లోక 8
జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే ।
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్ క్షణాత్
॥ 7 ॥
శ్లోక 9
దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః ।
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజన్తితే
॥ 8 ॥
శ్లోక 10
బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః ।
రాజ్యభ్రష్టాః పతన్తీహ తవ దృష్ట్యాఽవలోకితః
॥ 9 ॥
శ్లోక 11
త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాన్తి సమూలతః ।
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః
॥ 10 ॥
