Stotram - Sacred Scripture in telugu

Padmavathi Stotram

పద్మావతీ స్తోత్రం

Padmavathi Stotram

Stotram
Unknown
10 Verses
110%

పద్మావతీ స్తోత్రం

శ్లోక 1

విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే ।

పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే

శ్లోక 2

వేఙ్కటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే ।

పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే

॥ 1 ॥

శ్లోక 3

కల్యాణీ కమలే కాన్తే కల్యాణపురనాయికే ।

కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే

॥ 2 ॥

శ్లోక 4

సహస్రదలపద్మస్థే కోటిచన్ద్రనిభాననే ।

పద్మపత్రవిశాలాక్షీ పద్మావతి నమోఽస్తు తే

॥ 3 ॥

శ్లోక 5

సర్వజ్ఞే సర్వవరదే సర్వమఙ్గలదాయినీ ।

సర్వసమ్మానితే దేవీ పద్మావతి నమోఽస్తు తే

॥ 4 ॥

శ్లోక 6

సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే ।

అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోఽస్తు తే

॥ 5 ॥

శ్లోక 7

దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనమ్ ।

అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోఽస్తు తే

॥ 6 ॥

శ్లోక 8

నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే ।

కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే

॥ 7 ॥

శ్లోక 9

ఇన్దిరే హేమవర్ణాభే త్వాం వన్దే పరమాత్మికామ్ ।

భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ

॥ 8 ॥

శ్లోక 10

కల్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః ।

శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మఙ్గలమ్

॥ 9 ॥

శ్లోక 11