Mantra - Sacred Scripture in telugu

Maha Ganapati Mula Mantra Pada Mala Stotram

మహా గణపతి మూల మన్త్రాః (పాద మాలా స్తోత్రమ్)

Maha Ganapati Mula Mantra Pada Mala Stotram

Mantra
Unknown
15 Verses
110%

మహా గణపతి మూల మన్త్రాః (పాద మాలా స్తోత్రమ్)

శ్లోక 1

॥ మూలమన్త్రమ్ ॥

॥ ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద

సర్వజనం మే వశమానయ స్వాహా ॥

॥ అథ స్తోత్రమ్॥

ఓం ఇత్యేతదజస్య కణ్ఠవివరం భిత్వా బహిర్నిర్గతం

హ్యోమిత్యేవ సమస్తకర్మ ఋషిభిః ప్రారభ్యతే మానుషైః ।

ఓమిత్యేవ సదా జపన్తి యతయః స్వాతమైకనిష్ఠాః పరం

హ్యోఙ్కారాకృతివక్త్రమిన్దునిటిలం విఘ్నేశ్వరం భవాయే

శ్లోక 2

శ్రీమ్బీజం శ్రమదుఃఖజన్మమరణవ్యాధ్యాధిభీనాశకం

మృత్యుక్రోధనశాన్తిబిన్దువిలసద్వర్ణాకృతిశ్రీప్రదమ్ ।

స్వాన్తఃస్వాత్మశరస్య లక్ష్యమజరస్వాత్మావబోధప్రదం

శ్రీశ్రీనాయకసేవితే భవదనప్రేమాస్పదం భావయే

॥ 1॥

శ్లోక 3

హ్రీమ్బీజం హృదయత్రికోణవిలసన్మధ్యాసనస్థం సదా

చాకాశానలవామలోచననిశానాథార్ధవర్ణాత్మకమ్ ।

మాయాకార్యజగత్ప్రకాశకముమారూపం స్వశక్తిప్రదం

మాయాతీతపదప్రదం హృది భజే లోకేశ్వరారాధితమ్

॥ 2॥

శ్లోక 4

క్లీమ్బీజం కలిధాతువత్కలయతాం సర్వేష్టదం దేహినాం

ధాతృక్ష్మాయుతశాన్తిబిన్దువిలసద్వర్ణాత్మకం కామదమ్ ।

శ్రీకృష్ణప్రియమిన్దిరాసుతమనఃప్రీత్యేకహేతుం పరం

హృత్పద్మే కలయే సదా కలిహరం కాలారిపుత్రప్రియమ్

॥ 3॥

శ్లోక 5

గ్లౌమ్బీజం గుణరూపనిర్గుణపరబ్రహ్మాదిశక్తేర్మహా-

హఙ్కారాకృతిదణ్డినీప్రియమజశ్రీనాథరుద్రేష్టదమ్ ।

సర్వాకర్షిణిదేవరాజభువనార్ణేన్ద్వాత్మకం శ్రీకరం

చిత్తే విఘ్ననివారణాయ గిరిజజాతప్రియం భావయే

॥ 4॥

శ్లోక 6

గఙ్గాసుతం గన్ధముఖోపచారప్రియం ఖగారోహణభాగినేయమ్ ।

గఙ్గాసుతాద్యం వరగన్ధతత్త్వమూలామ్బుజస్థం హృది భావయేఽహమ్

॥ 5॥

శ్లోక 7

గణపతయే వరగుణనిధయే సురగణపతయే నతజనతతయే ।

మణిగణభూషితచరణయుగాశ్రితమలహరణే చణ తే నమః

॥ 6॥

శ్లోక 8

వరాభయే మోదకమేకదన్తం కరామ్బుజాతైః సతతం ధరన్తమ్ ।

వరాఙ్గచన్ద్రం పరభక్తిసాన్ద్రైర్జనైర్భజన్తం కలయే సదాఽన్తః

॥ 7॥

శ్లోక 9

వరద నతజనానాం సన్తతం వక్రతుణ్డ

స్వరమయనిజగాత్ర స్వాత్మబోధైకహేతో ।

కరలసదమృతామ్భోపూర్ణపత్రాద్య మహ్యం

గరగలసుత శీఘ్రం దేహి మద్బోధమీడ్యమ్

॥ 8॥

శ్లోక 10

సర్వజనం పరిపాలయ శర్వజ

పర్వసుధాకరగర్వహర ।

పర్వతనాథసుతాసుత పాలయ

ఖర్వం మా కురు దీనమిమమ్

॥ 9॥

శ్లోక 11

మేదోఽస్థిమాంసరుధిరాన్త్రమయే శరీరే

మేదిన్యబగ్నిమరుదమ్బరలాస్యమానే ।

మే దారుణం మదముఖాఘముమాజ హృత్వా

మేధాహ్వయాసనవరే వస దన్తివక్త్ర

॥ 10 ॥

శ్లోక 12

వశం కురు త్వం శివజాత మాం తే వశీకృతాశేషసమస్తలోక ।

వసార్ణసంశోభితమూలపద్మలసచ్ఛ్రియాఽలిఙ్తవారణాస్య

॥ 11॥

శ్లోక 13

ఆనయాశుపదవారిజాన్తికం మాం నయాదిగుణవర్జితం తవ ।

హానిహీనపదజామృతస్య తే పానయోగ్యమిభవక్త్ర మాం కురు

॥ 12॥

శ్లోక 14

స్వాహాస్వరూపేణ విరాజసే త్వం సుధాశనానాం ప్రియకర్మణీడ్యమ్ ।

స్వధాస్వరూపేణ తు పిత్ర్యకర్మణ్యుమాసుతేజ్యామయవిశ్వమూర్తే

॥ 13॥

శ్లోక 15

అష్టావింశతివర్ణపత్రలసితం హారం గణేశప్రియం

కష్టాఽనిష్టహరం చతుర్దశపదైః పుష్పైర్మనోహారకమ్ ।

తుష్ట్యాదిప్రదసద్గురుత్తమపదామ్భోజే చిదానన్దదం

శిష్టేష్టోఽహమనన్తసూత్రహృదయాఽఽబద్ధం సుభక్త్యాఽర్పయే

॥ 14॥

శ్లోక 16

॥ ఇతి శ్రీఅనన్తానన్దకృతం శ్రీగురుచిదానన్దనాథసమర్పితం

శ్రీమహాగణపతిమూలమన్త్రమాలాస్తోత్రమ్ ॥