Stotram - Sacred Scripture in telugu

Kuja Graha Pancharatna Stotram

కుజ గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్

Kuja Graha Pancharatna Stotram

Stotram
Unknown
5 Verses
110%

కుజ గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్

శ్లోక 1

ధరణీగర్భ సమ్భూతం విద్యుక్యాన్తిసమప్రభమ్ ।

కుమారం శక్తి హస్తం తం మఙ్గలం ప్రణమామ్యహమ్

శ్లోక 2

మహీసుత మహాభాగో మఙ్గలో మఙ్గలప్రదః ।

మహావీరో మహాశూరో మహాబల పరాక్రమః

॥ 1 ॥

శ్లోక 3

భరధ్వాజ కులోద్భూతో భూసుతో భవ్య భూషణః ।

మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వదేవాత్మ సిద్దిదమ్

॥ 2 ॥

శ్లోక 4

నమస్తే మహాశక్తి పాణే నమస్తే లసద్వజ్రపాణే ।

నమస్తే కటిన్యస్తపాణే నమస్తే సదాభీష్టపాణే

॥ 3 ॥

శ్లోక 5

చతుర్భుజాం మేషవాహనం వరదాం వసుధాప్రియమ్ ।

రత్తమాల్యామ్బరధరం తం అఙ్గారకం ప్రణమామ్యహమ్

॥ 4 ॥

శ్లోక 6