Guru Graha Pancharatna Stotram
గురు గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్
Guru Graha Pancharatna Stotram
Stotram
Unknown
5 Verses
110%
గురు గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్
శ్లోక 1
దేవానాఞ్చ ఋషీణాఞ్చ గురుకాఞ్చన సన్నిభమ్ ।
బుద్ధి మన్తం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్
శ్లోక 2
వరాక్షమాలాం దణ్డం చ కమణ్డలధరం విభుమ్ ।
పుష్యరాగాఙ్కితం పీతం వరదాం భావయేత్ గురుమ్
॥ 1 ॥
శ్లోక 3
అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితమ్ ।
సర్వకార్యర్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా
॥ 2 ॥
శ్లోక 4
ఆఙ్గీరసాబ్దసఞ్జాత అఙ్గీరస కులోద్భవః ।
ఇన్ద్రాదిదేవో దేవేశో దేవతాభీష్టదాయికః
॥ 3 ॥
శ్లోక 5
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః ।
చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహమ్
॥ 4 ॥
