Stotram - Sacred Scripture in telugu

Dattatreya Ashtottara Satanama Stotram

దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రమ్

Dattatreya Ashtottara Satanama Stotram

Stotram
Unknown
24 Verses
110%

దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రమ్

శ్లోక 1

ఓఙ్కారతత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః ।

నభోతీతమహాధామ్న ఐన్ద్ర్యృధ్యా ఓజసే నమః

శ్లోక 2

నష్టమత్సరగమ్యాయాగమ్యాచారాత్మవర్త్మనే ।

మోచితామేధ్యకృతయే ఱ్హీమ్బీజశ్రాణితశ్రియే

॥ 1॥

శ్లోక 3

మోహాదివిభ్రమాన్తాయ బహుకాయధరాయ చ ।

భత్తదుర్వైభవఛేత్రే క్లీమ్బీజవరజాపినే

॥ 2॥

శ్లోక 4

భవహే-తువినాశాయ రాజచ్ఛోణాధరాయ చ ।

గతిప్రకమ్పితాణ్డాయ చారువ్యహతబాహవే

॥ 3॥

శ్లోక 5

గతగ-ర్వప్రియాయాస్తు యమాదియతచేతసే ।

వశితాజాతవశ్యాయ ముణ్డినే అనసూయవే

॥ 4॥

శ్లోక 6

వదద్వ-రేణ్యవాగ్జాలా-విస్పృష్టవివిధాత్మనే ।

తపోధనప్రసన్నాయే-డాపతిస్తుతకీర్తయే

॥ 5॥

శ్లోక 7

తేజోమణ్యన్తరఙ్గాయా-ద్మరసద్మవిహాపనే ।

ఆన్తరస్థానసంస్థాయాయైశ్వర్యశ్రౌతగీతయే

॥ 6॥

శ్లోక 8

వాతాదిభయయుగ్భావ-హేతవే హేతుబేతవే ।

జగదాత్మాత్మభూతాయ విద్విషత్షట్కఘాతినే

॥ 7॥

శ్లోక 9

సురవ-ర్గోద్ధృతే భృత్యా అసురావాసభేదినే ।

నేత్రే చ నయనాక్ష్ణే చిచ్చేతనాయ మహాత్మనే

॥ 8॥

శ్లోక 10

దేవాధిదేవదేవాయ వసుధాసురపాలినే ।

యాజినామగ్రగణ్యాయ ద్రామ్బీజజపతుష్టయే

॥ 9॥

శ్లోక 11

వాసనావనదావాయ ధూలియుగ్దేహమాలినే ।

యతిసన్న్యాసిగతయే దత్తాత్రేయేతి సంవిదే

॥ 10॥

శ్లోక 12

యజనాస్యభుజేజాయ తారకావాసగామినే ।

మహాజవాస్పృగ్రూపాయా-త్తాకారాయ విరూపిణే

॥ 11॥

శ్లోక 13

నరాయ ధీప్రదీపాయ యశస్వియశసే నమః ।

హారిణే చోజ్వలాఙ్గాయాత్రేస్తనూజాయ సమ్భవే

॥ 12॥

శ్లోక 14

మోచితామరసఙ్ఘాయ ధీమతాం ధీరకాయ చ ।

బలిష్ఠవిప్రలభ్యాయ యాగహోమప్రియాయ చ

॥ 13॥

శ్లోక 15

భజన్మహిమవిఖ़యాత్రేఽమరారిమహిమచ్ఛిదే ।

లాభాయ ముణ్డిపూజ్యాయ యమినే హేమమాలినే

॥ 14॥

శ్లోక 16

గతోపాధివ్యాధయే చ హిరణ్యాహితకాన్తయే ।

యతీన్ద్రచర్యాం దధతే నరభావౌషధాయ చ

॥ 15॥

శ్లోక 17

వరిష్ఠయోగిపూజ్యాయ తన్తుసన్తన్వతే నమః ।

స్వాత్మగాథాసుతీర్థాయ మఃశ్రియే షట్కరాయ చ

॥ 16॥

శ్లోక 18

తేజోమయోత్తమాఙ్గాయ నోదనానోద్యకర్మణే ।

హాన్యాప్తిమృతివిజ్ఞాత్ర ఓఙ్కారితసుభక్తయే

॥ 17॥

శ్లోక 19

రుక్షుఙ్మనఃఖేదహృతే దర్శనావిషయాత్మనే ।

రాఙ్కవాతతవస్త్రాయ నరతత్త్వప్రకాశినే

॥ 18॥

శ్లోక 20

ద్రావితప్రణతాఘాయా-త్తఃస్వజిష్ణుఃస్వరాశయే ।

రాజన్త్ర్యాస్యైకరూపాయ మఃస్థాయమసుబమ్ధవే

॥ 19॥

శ్లోక 21

యతయే చోదనాతీత- ప్రచారప్రభవే నమః ।

మానరోషవిహీనాయ శిష్యసంసిద్ధికారిణే

॥ 20॥

శ్లోక 22

గఙ్గే పాదవిహీనాయ చోదనాచోదితాత్మనే ।

యవీయసేఽలర్కదుఃఖ-వారిణేఽఖణ్డితాత్మనే

॥ 21॥

శ్లోక 23

హ్రీమ్బీజాయార్జునజ్యేష్ఠాయ దర్శనాదర్శితాత్మనే ।

నతిసన్తుష్టచిత్తాయ యతినే బ్రహ్మచారిణే

॥ 22॥

శ్లోక 24

ఇత్యేష సత్స్తవో వృత్తోయాత్ కం దేయాత్ప్రజాపినే ।

మస్కరీశో మనుస్యూతః పరబ్రహ్మపదప్రదః

॥ 23॥

శ్లోక 25

॥ ఇతి శ్రీ. ప. ప. శ్రీవాసుదేవానన్ద సరస్వతీ విరచితం

మన్త్రగర్భ శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం సమ్పూర్ణమ్॥