Stotram - Sacred Scripture in telugu

Daridrya Dahana Ganapati Stotram

దారిద్ర్య దహన గణపతి స్తోత్రమ్

Daridrya Dahana Ganapati Stotram

Stotram
Unknown
0 Verses
110%

దారిద్ర్య దహన గణపతి స్తోత్రమ్

శ్లోక 1

సువర్ణ వర్ణ సున్దరం సితైక దన్త-బన్ధురం

గృహీత పాశ-మఙ్కుశం వరప్రదా-ఽభయప్రధమ్ ।

చతుర్భుజం త్రిలోచనం భుజఙ్గ-మోపవీతినం

ప్రఫుల్ల వారిజాసనం భజామి సిన్ధురాననమ్ ॥

కిరీట హార కుణ్డలం ప్రదీప్త బాహు భూషణం

ప్రచణ్డ రత్న కఙ్కణం ప్రశోభితాఙ్ఘ్రి-యష్టికమ్ ।

ప్రభాత సూర్య సున్దరామ్బర-ద్వయ ప్రధారిణం

సరత్న హేమనూపుర ప్రశోభితాఙ్ఘ్రి-పఙ్కజమ్ ॥

సువర్ణ దణ్డ మణ్డిత ప్రచణ్డ చారు చామరం

గృహ ప్రతీర్ణ సున్దరం యుగక్షణ ప్రమోదితమ్ ।

కవీన్ద్ర చిత్తరఞ్జకం మహా విపత్తి భఞ్జకం

షడక్షర స్వరూపిణం భజేద్గజేన్ద్ర రూపిణమ్ ॥

విరిఞ్చి విష్ణు వన్దితం విరుపలోచన స్తుతిం

గిరీశ దర్శనేచ్ఛయా సమార్పితం పరాశాయా ।

నిరన్తరం సురాసురైః సుపుత్ర వామలోచనైః

మహామఖేష్ట-మిష్ట-కర్మను భజామి తున్దిలమ్ ॥

మదౌఘ లుబ్ధ చఞ్చలార్క మఞ్జు గుఞ్జితా రవం

ప్రబుద్ధ చిత్తరఞ్జకం ప్రమోద కర్ణచాలకమ్ ।

అనన్య భక్తి మాననం ప్రచణ్డ ముక్తి దాయకం

నమామి నిత్య-మాదరేణ వక్రతుణ్డ నాయకమ్ ॥

దారిద్ర్య విద్రావణ మాశు కామదం

స్తోత్రం పఠెదేత-దజస్ర-మాదరాత్ ।

పుత్రీ కలత్ర స్వజనేషు మైత్రీ

పుమాన్-భవే-దేకదన్త వరప్రాసాదాత్ ॥

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్య విరచితం దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సమ్పూర్ణమ్ ॥