Stotram - Sacred Scripture in telugu

Arjuna Kruta Durga Stotram

అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్

Arjuna Kruta Durga Stotram

Stotram
Durga
13 Verses
110%

అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్

శ్లోక 1

అర్జున ఉవాచ ।

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మన్దరవాసిని ।

కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణపిఙ్గలే

శ్లోక 2

భద్రకాలి నమస్తుభ్యం మహాకాలి నమోఽస్తు తే ।

చణ్డి చణ్డే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని

॥ 1 ॥

శ్లోక 3

కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే ।

శిఖిపిఞ్ఛధ్వజధరే నానాభరణభూషితే

॥ 2 ॥

శ్లోక 4

అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి ।

గోపేన్ద్రస్యానుజే జ్యేష్ఠే నన్దగోపకులోద్భవే

॥ 3 ॥

శ్లోక 5

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని ।

అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే

॥ 4 ॥

శ్లోక 6

ఉమే శాకమ్భరి శ్వేతే కృష్ణే కైటభనాశిని ।

హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోఽస్తు తే

॥ 5 ॥

శ్లోక 7

వేదశ్రుతిమహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి ।

జమ్బూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే

॥ 6 ॥

శ్లోక 8

త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ ।

స్కన్దమాతర్భగవతి దుర్గే కాన్తారవాసిని

॥ 7 ॥

శ్లోక 9

స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ ।

సావిత్రీ వేదమాతా చ తథా వేదాన్త ఉచ్యతే

॥ 8 ॥

శ్లోక 10

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాన్తరాత్మనా ।

జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే

॥ 9 ॥

శ్లోక 11

కాన్తారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ ।

నిత్యం వససి పాతాలే యుద్ధే జయసి దానవాన్

॥ 10 ॥

శ్లోక 12

త్వం జమ్భనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ ।

సన్ధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా

॥ 11 ॥

శ్లోక 13

తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చన్ద్రాదిత్యవివర్ధినీ ।

భూతిర్భూతిమతాం సఙ్ఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః

॥ 12 ॥

శ్లోక 14

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ ।

అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ | Lyrics in Telugu | Vedic Tithi