Stotram - Sacred Scripture in telugu

Yagnopavita Dharana

యజ్ఞోపవీత ధారణ

Yagnopavita Dharana

Stotram
Unknown
0 Verses
110%

యజ్ఞోపవీత ధారణ

శ్లోక 1

"గాయన్త-న్త్రాయతే ఇతి గాయత్రీ"

ఓ-మ్భూర్భువ॒స్సువః॑ ॥

తథ్స॑వి॒తుర్వరే᳚ణ్య॒-మ్భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।

ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥

1। శరీర శుద్ధి

శ్లో॥ అపవిత్రః పవిత్రో వా సర్వావస్థా᳚-ఙ్గతో-ఽపివా ।

య-స్స్మరే-త్పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః ॥

2। ఆచమనమ్

ఓం ఆచమ్య । ఓ-ఙ్కేశవాయ స్వాహా । ఓ-న్నారాయణాయ స్వాహా । ఓ-మ్మాధవాయ స్వాహా । ఓ-ఙ్గోవిన్దాయ నమః । ఓం-విఁష్ణవే నమః । ఓ-మ్మధుసూదనాయ నమః । ఓ-న్త్రివిక్రమాయ నమః । ఓం-వాఁమనాయ నమః । ఓం శ్రీధరాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓ-మ్పద్మనాభాయ నమః । ఓ-న్దామోదరాయ నమః । ఓం సఙ్కర్​షణాయ నమః । ఓం-వాఁసుదేవాయ నమః । ఓ-మ్ప్రద్యుమ్నాయ నమః । ఓం అనిరుద్ధాయ నమః । ఓ-మ్పురుషోత్తమాయ నమః । ఓం అధోక్షజాయ నమః । ఓ-న్నారసింహాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓ-ఞ్జనార్ధనాయ నమః । ఓం ఉపేన్ద్రాయ నమః । ఓం హరయే నమః । ఓం శ్రీకృష్ణాయ నమః । ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ।

3। భూతోచ్చాటన

ఉత్తిష్ఠన్తు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః ।

యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । ఓ-మ్భూర్భువస్సువః ।

4। ప్రాణాయామమ్

ఓ-మ్భూః । ఓ-మ్భువః । ఓగ్ం సువః । ఓ-మ్మహః । ఓ-ఞ్జనః । ఓ-న్తపః । ఓగ్ం స॒త్యమ్ ।

ఓ-న్తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।

ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥

ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒-ఽమృత॒-మ్బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥ (తై. అర. 10-27)

5। సఙ్కల్పమ్

మమోపాత్త, దురితక్షయద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమ్, శుభే, శోభనేముహూర్తే, మహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే, వైవశ్వతమన్వన్తరే, కలియుగే, ప్రథమపాదే, జమ్భూద్వీపే, భరతవర్​షే, భరతఖణ్డే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన ------- సం​వఁత్సరే ------ అయనే ------- ఋతౌ ------- మాసే ------- పక్షే ------- తిధౌ ------ వాసరే -------- శుభనక్షత్రే (భారత దేశః - జమ్బూ ద్వీపే, భరత వర్​షే, భరత ఖణ్డే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా - క్రౌఞ్చ ద్వీపే, రమణక వర్​షే, ఐన్ద్రిక ఖణ్డే, సప్త సముద్రాన్తరే, కపిలారణ్యే) శుభయోగే శుభకరణ ఏవఙ్గుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ -------- గోత్రస్య ------- నామధేయస్య (వివాహితానామ్ - ధర్మపత్నీ సమేతస్య) శ్రీమతః గోత్రస్య మమోపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేస్వర ప్రీత్యర్ధ-మ్మమ సకల శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాఫలసిధ్యర్ధ-న్నూతన యజ్ఞోపవీతధారణ-ఙ్కరిష్యే ।

6। యజ్ఞోపవీత ధారణ

యజ్ఞోపవీత ప్రాణ ప్రతిష్ఠాపన-ఙ్కరిష్యే।

శ్లో॥ ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణమిహ నో ధేహి భోగమ్ ।

జ్యోక్పశ్యేమ సూర్యముచ్చర-న్తమనుమతే మృడయా న-స్స్స్వస్తి ॥ ఋ.వే. - 10.59.6

అమృతం-వైఁ ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ।

7। యజ్ఞోపవీత మన్త్రమ్

శ్లో॥ యజ్ఞోపవీతే తస్య మన్త్రస్య పరమేష్టి పరబ్రహ్మర్​షిః ।

పరమాత్మ దేవతా, దేవీ గాయత్రీచ్ఛన్దః ।

యజ్ఞోపవీత ధారణే వినియోగః ॥

8। యజ్ఞోపవీత ధారణ మన్త్రమ్

శ్లో॥ యజ్ఞోపవీత-మ్పరమ-మ్పవిత్ర-మ్ప్రజాపతేర్యత్సహజ-మ్పురస్తాత్ ।

ఆయుష్యమగ్ర్య-మ్ప్రతిముఞ్చ శుభ్రం-యఁజ్ఞోపవీత-మ్బలమస్తు తేజః ॥

9। జీర్ణ యజ్ఞోపవీత విసర్జన

శ్లో॥ ఉపవీత-ఞ్ఛిన్నతన్తు-ఞ్జీర్ణ-ఙ్కశ్మలదూషితం

విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే ॥

ఓం శాన్తి శాన్తి శాన్తిః

చతుస్సాగర పర్యన్త-ఙ్గో బ్రాహ్మణేభ్య-శ్శుభ-మ్భవతు ।

---------- ప్రవరాన్విత --------- గోత్రోత్పన్న --------- శర్మ --------- అహ-మ్భో అభివాదయే ।

సమర్పణ

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపస్సన్ధ్యా క్రియాదిషు

న్యూనం సమ్పూర్ణతాం-యాఁతి సద్యో వన్దే తమచ్యుతమ్ ।

మన్త్రహీన-ఙ్క్రియాహీన-మ్భక్తిహీనం రమాపతే

యత్కృత-న్తు మయా దేవ పరిపూర్ణ-న్తదస్తు మే ॥

అనేన యజ్ఞోపవీత ధారణేన, శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయన్తాం-వఁరదో భవతు ।

శ్రీ కృష్ణార్పణమస్తు ॥

కాయేన వాచా మనసేన్ద్రియైర్వా బుద్ధ్యా‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ।

కరోమి యద్యత్సకల-మ్పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ॥