Tyagaraja Keerthanas Bantu Reethi Koluvu
త్యాగరాజ కీర్తన బణ్టు రీతి కొలువు
Tyagaraja Keerthanas Bantu Reethi Koluvu
Stotram
Unknown
0 Verses
110%
త్యాగరాజ కీర్తన బణ్టు రీతి కొలువు
శ్లోక 1
రాగం: హంసనాదమ్
60 నీతిమతి జన్య
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ప మ2 రి2 స
తాలం: దేశాది
పల్లవి
బణ్టు రీతి కొలువీయ వయ్య రామ (బణ్టు)
అనుపల్లవి
తుణ్ట విణ్టి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
బణ్టు రీతి కొలువీయ వయ్య రామ.. (బణ్టు)
చరణం 1
రోమాఞ్చమనే, ఘన కఞ్చుకము
రామ భక్తుడనే, ముద్రబిల్లయు
రామ నామమనే, వర ఖఢ్గమి-
-విరాజిల్లునయ్య, త్యాగరాజునికే
బణ్టు రీతి కొలువీయ వయ్య రామ (బణ్టు)
