Sri Mahishasura Mardini Stotram (Ayigiri Nandini)
శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రమ్ (అయిగిరి నన్దిని)
Sri Mahishasura Mardini Stotram (Ayigiri Nandini)
శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రమ్ (అయిగిరి నన్దిని)
అయి గిరినన్దిని నన్దితమేదిని విశ్వవినోదిని నన్దినుతే
గిరివరవిన్ధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే ।
భగవతి హే శితికణ్ఠకుటుమ్బిని భూరికుటుమ్బిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1 ॥
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శఙ్కరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే । [కిల్బిష-, ఘోష-]
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సిన్ధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥
అయి జగదమ్బ మదమ్బ కదమ్బవనప్రియవాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుఙ్గహిమాలయ శృఙ్గనిజాలయ మధ్యగతే ।
మధుమధురే మధుకైటభగఞ్జిని కైటభభఞ్జిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3 ॥
అయి శతఖణ్డ విఖణ్డితరుణ్డ వితుణ్డితశుణ్డ గజాధిపతే
రిపుగజగణ్డ విదారణచణ్డ పరాక్రమశుణ్డ మృగాధిపతే ।
నిజభుజదణ్డ నిపాతితఖణ్డ విపాతితముణ్డ భటాధిపతే [-చణ్డ]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4 ॥
అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే ।
దురితదురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాన్తమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 5 ॥
అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే ।
దుమిదుమితామర దున్దుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 6 ॥
అయి నిజహుఙ్కృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే ।
శివ శివ శుమ్భ నిశుమ్భ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 7 ॥
ధనురనుసఙ్గ రణక్షణసఙ్గ పరిస్ఫురదఙ్గ నటత్కటకే
కనక పిశఙ్గ పృషత్కనిషఙ్గరసద్భట శృఙ్గ హతావటుకే ।
కృతచతురఙ్గ బలక్షితిరఙ్గ ఘటద్బహురఙ్గ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 8 ॥
సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే ।
ధుధుకుట ధుక్కుట ధిన్ధిమిత ధ్వని ధీర మృదఙ్గ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 9 ॥
జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భిఞ్జిమి భిఙ్కృతనూపుర సిఞ్జితమోహిత భూతపతే । [ఝ-, ఝిం-]
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 10 ॥
అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాన్తియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే ।
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 11 ॥
సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే ।
సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 12 ॥
అవిరలగణ్డగలన్మదమేదుర మత్తమతఙ్గజ రాజపతే
త్రిభువనభూషణ భూతకలానిధి రూపపయోనిధి రాజసుతే ।
అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 13 ॥
కమలదలామల కోమలకాన్తి కలాకలితామల భాలలతే
సకలవిలాస కలానిలయ క్రమకేలిచలత్కలహంసకులే ।
అలికుల సఙ్కుల కువలయ మణ్డల మౌలిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 14 ॥
కరమురలీరవ వీజిత కూజిత లజ్జితకోకిల మఞ్జుమతే
మిలిత పులిన్ద మనోహర గుఞ్జిత రఞ్జితశైల నికుఞ్జగతే ।
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసమ్భృత కేలితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 15 ॥
కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చన్ద్రరుచే
ప్రణతసురాసుర మౌలిమణిస్ఫుర దంశులసన్నఖ చన్ద్రరుచే ।
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుఞ్జర కుమ్భకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 16 ॥
విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సఙ్గరతారక సఙ్గరతారక సూనుసుతే ।
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 17 ॥
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ ।
తవ పదమేవ పరమ్పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 18 ॥
కనకలసత్కల సిన్ధుజలైరనుసిఞ్చినుతే గుణరఙ్గభువం
భజతి స కిం న శచీకుచకుమ్భ తటీపరిరమ్భ సుఖానుభవమ్ ।
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 19 ॥
తవ విమలేన్దుకులం వదనేన్దుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీన్దుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే ।
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 20 ॥
అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే ।
యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురు తే [మే]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 21 ॥
ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్ ॥
About This Stotram
Sri Mahishasura Mardini Stotram (Ayigiri Nandini)
Sanskrit Title: श्री महिषासुर मर्दिनी स्तोत्रम् (अयिगिरि नन्दिनि)
IAST Transliteration:
Overview
The Sri Mahishasura Mardini Stotram is highly significant in Hindu devotional practice, particularly for devotees of Goddess Durga. It is a powerful hymn that extols the supreme power of the Divine Feminine (Shakti) in her form as the destroyer of evil. The stotram vividly describes the Goddess's divine attributes, her cosmic dance, and her ultimate victory over the formidable demon Mahishasura, who symbolized ego, ignorance, and demonic forces. Reciting this stotram is believed to invoke the Goddess's protective energy, grant strength to overcome challenges, and bestow blessings of victory and prosperity. Its melodious verses and meaning make it a cherished devotional piece, often chanted during Navaratri and other Durga Puja celebrations.
Details
| Attribute | Information |
|---|---|
| Deity | Goddess Durga |
| Author | Unknown |
| Type | Stotram |
| Category | Stotram |
| Number of Verses | 21 |
| Origin | The origin of the Sri Mahishasura Mardini Stotram, also famously known as 'Aigiri Nandini', is deeply rooted in the Puranic tradition, specifically within the Devi Mahatmyam (also known as Durga Saptashati or Chandi Path), which is a part of the Markandeya Purana. While the entire Devi Mahatmyam is attributed to the sage Markandeya, individual hymns and stotrams within it are often considered divine revelations or compositions of great sages. The 'Aigiri Nandini' hymn is found in Chapter 2 of the Devi Mahatmyam, where the gods, unable to defeat the powerful demon Mahishasura, collectively generate a divine energy that forms into the Goddess Durga. This stotram is sung by the gods to praise and invoke the Goddess as she prepares to battle and destroy Mahishasura. Its composition is therefore ancient, dating back to the period of the Puranas, likely several centuries BCE or CE. |
Benefits of Recitation
- Protection from negative forces and enemies
- Attainment of strength, courage, and victory
- Removal of obstacles and difficulties
- Blessings of prosperity and well-being
- Spiritual purification and divine grace
Best Time to Recite
Mornings and evenings, especially during Navaratri and Durga Puja. It can also be recited during times of distress, facing challenges, or when seeking protection and strength.
Historical Context
The Sri Mahishasura Mardini Stotram is an integral part of the Devi Mahatmyam, a foundational text in Shaktism, the branch of Hinduism that worships the Divine Mother as the supreme being. The Devi Mahatmyam is believed to have been composed by sage Markandeya, though its exact dating is a subject of scholarly debate, with estimates ranging from the 4th to the 6th century CE. The stotram itself is presented as a hymn sung by the gods to the Goddess, highlighting its divine origin and its role in the cosmic battle against Mahishasura. The narrative of Mahishasura's defeat by Durga is a central myth in Hindu tradition, symbolizing the triumph of righteousness over unrighteousness, and the stotram serves as a powerful devotional expression of this victory. The hymn's enduring popularity across various regions and languages of India attests to its deep cultural and spiritual impact.
Alternate Names
- Aigiri Nandini
- Mahishasura Mardini Stotram
Related Stotrams
- Devi Mahatmyam
- Durga Saptashati
- Chandipath
Last Updated: 2025-12-01