Stotram - Sacred Scripture in telugu

Shraddha Pitru Tarpana Vidhi

శ్రాద్ధా పితృ తర్పణ విధి

Shraddha Pitru Tarpana Vidhi

Stotram
Unknown
0 Verses
110%

శ్రాద్ధా పితృ తర్పణ విధి

శ్లోక 1

Note: This should not be performed when one's father is alive.

ఆవశ్యకాని వస్తూని (Items Needed)

  • దర్భాః (Kusa grass)

  • Black Seseme Seeds

  • Wet raw rice

  • అర్ఘ్య పాత్ర

  • పఞ్చ పాత్ర (ఆచమన పాత్ర, ఉద్ధరిణి, అరివేణం)

  • గన్ధ

  • ఆసనం

  • పవిత్రం (ring made of darbha worn on the right ring finger)

యజ్ఞోపవీత ధారణ విధి

  • సవ్యం – [యజ్ఞోపవీత worn on left shoulder to right side waist.]

  • నివీతీ – [యజ్ఞోపవీత worn like a garland in the center of the neck to stomach on the front.]

  • ప్రాచీనావీతీ/అపసవ్యం – [యజ్ఞోపవీత worn on right shoulder to left side waist.]

శివాయ గురవే నమః ।

శుచిః

(తలమీద నీల్లను జల్లుకోణ్డి)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా

యః స్మరేత్ పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్తరః శుచిః ॥

పుణ్డరీకాక్ష పుణ్డరీకాక్ష పుణ్డరీకాక్ష ॥

ప్రార్థనా

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయే ॥

వక్రతుణ్డ మహాకాయ కోటిసూర్యసమప్రభ ।

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ।

ఆచమ్య

ఓం కేశవాయ స్వాహా ।

ఓం నారాయణాయ స్వాహా ।

ఓం మాధవాయ స్వాహా ।

ఓం గోవిన్దాయ నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం మధుసూదనాయ నమః ।

ఓం త్రివిక్రమాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం శ్రీధరాయ నమః ।

ఓం హృషీకేశాయ నమః ।

ఓం పద్మనాభాయ నమః ।

ఓం దామోదరాయ నమః ।

ఓం సఙ్కర్షణాయ నమః ।

ఓం వాసుదేవాయ నమః ।

ఓం ప్రద్యుమ్నాయ నమః ।

ఓం అనిరుద్ధాయ నమః ।

ఓం పురుషోత్తమాయ నమః ।

ఓం అధోక్షజాయ నమః ।

ఓం నారసింహాయ నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం జనార్దనాయ నమః ।

ఓం ఉపేన్ద్రాయ నమః ।

ఓం హరయే నమః ।

ఓం శ్రీ కృష్ణాయ నమః ।

పవిత్రం

ఓం పవిత్రవన్తః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ ।

మహస్సముద్రం వరుణస్తిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధరుణేష్వారభమ్ ॥

పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః ।

అతప్తతనూర్న తదామో అశ్నుతే శృతాస ఇద్వహన్తస్తత్సమాశత ॥

పవిత్రం ధృత్వా ॥ [wear Pavithram]

భూతోచ్ఛాటనం

ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ।

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥

ప్రాణాయామం

ఓం భూః । ఓం భువః । ఓం సువః । ఓం మహః ।

ఓం జనః । ఓం తపః । ఓం సత్యమ్ ।

తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ।

ధియో యో నః ప్రచోదయాత్ ।

ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ।

perform అనులోమ-విలోమ ప్రాణాయామ three times.

సఙ్కల్పం

శ్రీ గోవిన్ద గోవిన్ద గోవిన్ద । శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వన్తరే కలియుగే ప్రథమపాదే జమ్బూద్వీపే భారతవర్షే భరతఖణ్డే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ... ప్రదేశే ..., ... నద్యోః మధ్యే పుణ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాన్ద్రమానేన శ్రీ ... నామ సంవత్సరే ... అయనే ... ఋతౌ ... మాసే ... పక్షే ... తిథౌ ... వాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణు యోగే శ్రీవిష్ణు కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ॥ ప్రాచీనావీతీ ॥ అస్మత్ పితౄనుద్దిశ్య అస్మత్ పితౄణాం పుణ్యలోకావాప్త్యర్థం పితృ తర్పణం కరిష్యే ॥ సవ్యమ్ ॥

నమస్కారం

ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ।

ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః ॥ 1

దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ ।

నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః ॥ 2

మన్త్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్స్మరణ పూర్వకమ్ ।

యత్కిఞ్చిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ ॥ 3

విష్ణుర్విష్ణుర్విష్ణుః ॥

అర్ఘ్యపాత్ర

అర్ఘ్యపాత్రయోః అమీగన్ధాః ।

పుష్పార్థా ఇమే అక్షతాః ।

అమీ కుశాః ।

॥ సవ్యమ్ ॥ నమస్కృత్య ।

ఓం ఆయన్తు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః ।

అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవన్తు తే అవన్త్వ స్మాన్ ॥

ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః ।

యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ॥

పితృదేవతాభ్యో నమః ।

ఓం ఆగచ్ఛన్తు మే పితర ఇమం గృహ్ణన్తు జలాఞ్జలిమ్ ।

॥ ప్రాచీనావీతీ ॥

సకలోపచారార్థే తిలాన్ సమర్పయామి ।

పిత్రాది తర్పణం

॥ ప్రాచీనావీతీ ॥

అస్మత్ పితరం ... (గోత్రం) ... గోత్రం ...(నామ)... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ పితామహం ... గోత్రం ... శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ ప్రపితామహం ... గోత్రం ... శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతరం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ పితామహీం ... గోత్రాం ... దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ ప్రపితామహీం ... గోత్రాం ... దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ సాపత్నీమాతరం ... గోత్రాం ... దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతామహం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతుః పితామహం ... గోత్రం ... శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతుః ప్రపితామహం ... గోత్రం ... శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతామహీం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతుః పితామహీం ... గోత్రాం ... దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతుః ప్రపితామహీం ... గోత్రాం ... దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ ఆత్మపత్నీం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ సుతం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ భ్రాతరం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ పితృవ్యం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ మాతులం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ దుహితరం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ భగినీం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ దౌహిత్రం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ భగినేయకం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ పితృష్వసారం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ మాతృష్వసారం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ జామాతరం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ భావుకం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ స్నుషాం ... గోత్రం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ శ్వశురం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ శ్వశ్రూం ... గోత్రాం ... దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ స్యాలకం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ స్వామినం/ఆచార్యం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ గురుం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

అస్మత్ రిక్థినం ... గోత్రం ... శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।

పితృదేవతాభ్యో నమః ।

సుప్రీతో భవతు ।

కుశోదకం

॥ ప్రాచీనావీతీ ॥

ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః ।

తే సర్వే తృప్తిమాయాన్తు మయోత్సృష్టైః కుశోదకైః ॥

తృప్యత తృప్యత తృప్యత తృప్యత తృప్యత ।

నిష్పీడనోదకం

॥ నివీతీ ॥

యేకే చాస్మత్కులేజాతాః అపుత్రాః గోత్రిణో మృతాః ।

తే గృహ్ణన్తు మయా దత్తం వస్త్రనిష్పీడనోదకమ్ ।

సమర్పణం

॥ సవ్యమ్ ॥

కాయేన వాచా మనసైన్ద్రియైర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ ।

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి ॥

నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ।

జగద్ధితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ॥

పవిత్రం విసృజ్య ।

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ।

ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ।