Stotram - Sacred Scripture in telugu

Nava Durga Stotram

నవ దుర్గా స్తోత్రమ్

Nava Durga Stotram

Stotram
Durga
0 Verses
110%

నవ దుర్గా స్తోత్రమ్

శ్లోక 1

గణేశః

హరిద్రాభఞ్చతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।

పాశాఙ్కుశధరం దైవమ్మోదకన్దన్తమేవ చ ॥

దేవీ శైలపుత్రీ

వన్దే వాఞ్ఛితలాభాయ చన్ద్రార్ధకృతశేఖరాం।

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

దేవీ బ్రహ్మచారిణీ

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమణ్డలూ ।

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దేవీ చన్ద్రఘణ్టేతి

పిణ్డజప్రవరారూఢా చన్దకోపాస్త్రకైర్యుతా ।

ప్రసాదం తనుతే మహ్యం చన్ద్రఘణ్టేతి విశ్రుతా ॥

దేవీ కూష్మాణ్డా

సురాసమ్పూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।

దధానా హస్తపద్మాభ్యాం కూష్మాణ్డా శుభదాస్తు మే ॥

దేవీస్కన్దమాతా

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।

శుభదాస్తు సదా దేవీ స్కన్దమాతా యశస్వినీ ॥

దేవీకాత్యాయణీ

చన్ద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।

కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

దేవీకాలరాత్రి

ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।

లమ్బోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా ।

వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయఙ్కరీ ॥

దేవీమహాగౌరీ

శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచిః ।

మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

దేవీసిద్ధిదాత్రి

సిద్ధగన్ధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥