Lalita Pancha Ratnam
లలితా పఞ్చ రత్నమ్
Lalita Pancha Ratnam
లలితా పఞ్చ రత్నమ్
శ్లోక 1
ప్రాతః స్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ।
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్
శ్లోక 2
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాఙ్గులీయలసదఙ్గులిపల్లవాఢ్యామ్ ।
మాణిక్యహేమవలయాఙ్గదశోభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్
॥ 1 ॥
శ్లోక 3
ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపోతమ్ ।
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్
॥ 2 ॥
శ్లోక 4
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్ ।
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్
॥ 3 ॥
శ్లోక 5
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి
॥ 4 ॥
శ్లోక 6
యః శ్లోకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే ।
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్ ॥
