Stotram - Sacred Scripture in telugu

Ketu Ashtottara Sata Nama Stotram

కేతు అష్టోత్తర శత నామ స్తోత్రమ్

Ketu Ashtottara Sata Nama Stotram

Stotram
Unknown
21 Verses
110%

కేతు అష్టోత్తర శత నామ స్తోత్రమ్

శ్లోక 1

శృణు నామాని జప్యాని కేతో రథ మహామతే ।

కేతుః స్థూలశిరాశ్చైవ శిరోమాత్రో ధ్వజాకృతిః

శ్లోక 2

నవగ్రహయుతః సింహికాసురీగర్భసమ్భవః ।

మహాభీతికరశ్చిత్రవర్ణో వై పిఙ్గలాక్షకః

॥ 1 ॥

శ్లోక 3

స ఫలోధూమ్రసఙ్కాశః తీక్ష్ణదంష్ట్రో మహోరగః ।

రక్తనేత్రశ్చిత్రకారీ తీవ్రకోపో మహాసురః

॥ 2 ॥

శ్లోక 4

క్రూరకణ్ఠః క్రోధనిధిశ్ఛాయాగ్రహవిశేషకః ।

అన్త్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ

॥ 3 ॥

శ్లోక 5

వరహస్తో గదాపాణిశ్చిత్రవస్త్రధరస్తథా ।

చిత్రధ్వజపతాకశ్చ ఘోరశ్చిత్రరథః శిఖీ

॥ 4 ॥

శ్లోక 6

కులుత్థభక్షకశ్చైవ వైడూర్యాభరణస్తథా ।

ఉత్పాతజనకః శుక్రమిత్రం మన్దసఖస్తథా

॥ 5 ॥

శ్లోక 7

గదాధరః నాకపతిః అన్తర్వేదీశ్వరస్తథా ।

జైమినీగోత్రజశ్చిత్రగుప్తాత్మా దక్షిణాముఖః

॥ 6 ॥

శ్లోక 8

ముకున్దవరపాత్రం చ మహాసురకులోద్భవః ।

ఘనవర్ణో లమ్బదేహో మృత్యుపుత్రస్తథైవ చ

॥ 7 ॥

శ్లోక 9

ఉత్పాతరూపధారీ చాఽదృశ్యః కాలాగ్నిసన్నిభః ।

నృపీడో గ్రహకారీ చ సర్వోపద్రవకారకః

॥ 8 ॥

శ్లోక 10

చిత్రప్రసూతో హ్యనలః సర్వవ్యాధివినాశకః ।

అపసవ్యప్రచారీ చ నవమే పాపదాయకః

॥ 9 ॥

శ్లోక 11

పఞ్చమే శోకదశ్చోపరాగఖేచర ఏవ చ ।

అతిపురుషకర్మా చ తురీయే (తు) సుఖప్రదః

॥ 10 ॥

శ్లోక 12

తృతీయే వైరదః పాపగ్రహశ్చ స్ఫోటకారకః ।

ప్రాణనాథః పఞ్చమే తు శ్రమకారక ఏవ చ

॥ 11 ॥

శ్లోక 13

ద్వితీయేఽస్ఫుటవాగ్దాతా విషాకులితవక్త్రకః ।

కామరూపీ సింహదన్తః సత్యేప్యనృతవానపి

॥ 12 ॥

శ్లోక 14

చతుర్థే మాతృనాశశ్చ నవమే పితృనాశకః ।

అన్త్యే వైరప్రదశ్చైవ సుతానన్దనబన్ధకః

॥ 13 ॥

శ్లోక 15

సర్పాక్షిజాతోఽనఙ్గశ్చ కర్మరాశ్యుద్భవస్తథా ।

ఉపాన్తే కీర్తిదశ్చైవ సప్తమే కలహప్రదః

॥ 14 ॥

శ్లోక 16

అష్టమే వ్యాధికర్తా చ ధనే బహుసుఖప్రదః ।

జననే రోగదశ్చోర్ధ్వమూర్ధజో గ్రహనాయకః

॥ 15 ॥

శ్లోక 17

పాపదృష్టిః ఖేచరశ్చ శామ్భవోఽశేషపూజితః ।

శాశ్వతశ్చ నటశ్చైవ శుభాఽశుభఫలప్రదః

॥ 16 ॥

శ్లోక 18

ధూమ్రశ్చైవ సుధాపాయీ హ్యజితో భక్తవత్సలః ।

సింహాసనః కేతుమూర్తీ రవీన్దుద్యుతినాశకః

॥ 17 ॥

శ్లోక 19

అమరః పీడకోఽమర్త్యో విష్ణుదృష్టోఽసురేశ్వరః ।

భక్తరక్షోఽథ వైచిత్ర్యకపటస్యన్దనస్తథా

॥ 18 ॥

శ్లోక 20

విచిత్రఫలదాయీ చ భక్తాభీష్టఫలప్రదః ।

ఏతత్కేతుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతమ్

॥ 19 ॥

శ్లోక 21

యో భక్త్యేదం జపేత్కేతుర్నామ్నామష్టోత్తరం శతమ్ ।

స తు కేతోః ప్రసాదేన సర్వాభీష్టం సమాప్నుయాత్

॥ 20 ॥

శ్లోక 22

ఇతి శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।