Goda Devi Ashtottara Sata Namavali
గోదా దేవీ అష్టోత్తర శత నామావలి
Goda Devi Ashtottara Sata Namavali
గోదా దేవీ అష్టోత్తర శత నామావలి
ఓం శ్రీరఙ్గనాయక్యై నమః ।
ఓం గోదాయై నమః ।
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం గోపీవేషధరాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం భూసుతాయై నమః ।
ఓం భోగశాలిన్యై నమః ।
ఓం తులసీకాననోద్భూతాయై నమః ।
ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః । 10 ।
ఓం భట్టనాథప్రియకర్యై నమః ।
ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః ।
ఓం ఆముక్తమాల్యదాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం రఙ్గనాథప్రియాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం విశ్వమ్భరాయై నమః ।
ఓం కలాలాపాయై నమః ।
ఓం యతిరాజసహోదర్యై నమః ।
ఓం కృష్ణానురక్తాయై నమః । 20 ।
ఓం సుభగాయై నమః ।
ఓం సులభశ్రియై నమః ।
ఓం సులక్షణాయై నమః ।
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం దయాఞ్చితదృగఞ్చలాయై నమః ।
ఓం ఫల్గున్యావిర్భవాయై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః ।
ఓం చమ్పకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః । 30 ।
ఓం ఆకారత్రయసమ్పన్నాయై నమః ।
ఓం నారాయణపదాశ్రితాయై నమః ।
ఓం శ్రీమదష్టాక్షరీ మన్త్రరాజస్థిత మనోరథాయై నమః ।
ఓం మోక్షప్రదాననిపుణాయై నమః ।
ఓం మనురత్నాధిదేవతాయై నమః ।
ఓం బ్రహ్మణ్యాయై నమః ।
ఓం లోకజనన్యై నమః ।
ఓం లీలామానుషరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మజ్ఞానప్రదాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం సచ్చిదానన్దవిగ్రహాయై నమః । 40 ।
ఓం మహాపతివ్రతాయై నమః ।
ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః ।
ఓం ప్రపన్నార్తిహరాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం వేదసౌధవిహారిణ్యై నమః ।
ఓం శ్రీరఙ్గనాథ మాణిక్యమఞ్జర్యై నమః ।
ఓం మఞ్జుభాషిణ్యై నమః ।
ఓం పద్మప్రియాయై నమః ।
ఓం పద్మహస్తాయై నమః । 50 ।
ఓం వేదాన్తద్వయబోధిన్యై నమః ।
ఓం సుప్రసన్నాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం శ్రీజనార్దనదీపికాయై నమః ।
ఓం సుగన్ధావయవాయై నమః ।
ఓం చారురఙ్గమఙ్గలదీపికాయై నమః ।
ఓం ధ్వజవజ్రాఙ్కుశాబ్జాఙ్క మృదుపాద తలాఞ్చితాయై నమః ।
ఓం తారకాకారనఖరాయై నమః ।
ఓం ప్రవాలమృదులాఙ్గుల్యై నమః ।
ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః । 60 ।
ఓం శోభనపార్ష్ణికాయై నమః ।
ఓం వేదార్థభావతత్త్వజ్ఞాయై నమః ।
ఓం లోకారాధ్యాఙ్ఘ్రిపఙ్కజాయై నమః ।
ఓం ఆనన్దబుద్బుదాకారసుగుల్ఫాయై నమః ।
ఓం పరమాణుకాయై నమః ।
ఓం తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాఙ్గులి సుభూషితాయై నమః ।
ఓం మీనకేతనతూణీర చారుజఙ్ఘా విరాజితాయై నమః ।
ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః ।
ఓం స్వర్ణరమ్భాభసక్థికాయై నమః ।
ఓం విశాలజఘనాయై నమః । 70 ।
ఓం పీనసుశ్రోణ్యై నమః ।
ఓం మణిమేఖలాయై నమః ।
ఓం ఆనన్దసాగరావర్త గమ్భీరామ్భోజ నాభికాయై నమః ।
ఓం భాస్వద్వలిత్రికాయై నమః ।
ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః ।
ఓం నవవల్లీరోమరాజ్యై నమః ।
ఓం సుధాకుమ్భాయితస్తన్యై నమః ।
ఓం కల్పమాలానిభభుజాయై నమః ।
ఓం చన్ద్రఖణ్డనఖాఞ్చితాయై నమః ।
ఓం సుప్రవాశాఙ్గులీన్యస్త మహారత్నాఙ్గులీయకాయై నమః । 80 ।
ఓం నవారుణప్రవాలాభ పాణిదేశసమఞ్చితాయై నమః ।
ఓం కమ్బుకణ్ఠ్యై నమః ।
ఓం సుచుబుకాయై నమః ।
ఓం బిమ్బోష్ఠ్యై నమః ।
ఓం కున్దదన్తయుజే నమః ।
ఓం కారుణ్యరసనిష్యన్ద నేత్రద్వయసుశోభితాయై నమః ।
ఓం ముక్తాశుచిస్మితాయై నమః ।
ఓం చారుచామ్పేయనిభనాసికాయై నమః ।
ఓం దర్పణాకారవిపులకపోల ద్వితయాఞ్చితాయై నమః ।
ఓం అనన్తార్కప్రకాశోద్యన్మణి తాటఙ్కశోభితాయై నమః । 90 ।
ఓం కోటిసూర్యాగ్నిసఙ్కాశ నానాభూషణభూషితాయై నమః ।
ఓం సుగన్ధవదనాయై నమః ।
ఓం సుభ్రువే నమః ।
ఓం అర్ధచన్ద్రలలాటికాయై నమః ।
ఓం పూర్ణచన్ద్రాననాయై నమః ।
ఓం నీలకుటిలాలకశోభితాయై నమః ।
ఓం సౌన్దర్యసీమాయై నమః ।
ఓం విలసత్కస్తూరీతిలకోజ్జ్వలాయై నమః ।
ఓం ధగద్ధగాయమానోద్యన్మణి సీమన్తభూషణాయై నమః ।
ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః । 100 ।
ఓం సూర్యార్ధచన్ద్రవిలసత్ భూషణఞ్చిత వేణికాయై నమః ।
ఓం అత్యర్కానల తేజోధిమణి కఞ్చుకధారిణ్యై నమః ।
ఓం సద్రత్నాఞ్చితవిద్యోత విద్యుత్కుఞ్జాభ శాటికాయై నమః ।
ఓం నానామణిగణాకీర్ణ హేమాఙ్గదసుభూషితాయై నమః ।
ఓం కుఙ్కుమాగరు కస్తూరీ దివ్యచన్దనచర్చితాయై నమః ।
ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధవిచిత్రమణిహారిణ్యై నమః ।
ఓం అసఙ్ఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః ।
ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగఞ్చితాయై నమః । 108 ।
ఓం శ్రీరఙ్గనిలయాయై నమః ।
ఓం పూజ్యాయై నమః ।
ఓం దివ్యదేశసుశోభితాయై నమః । 111
ఇతి శ్రీ గోదాష్టోత్తరశతనామావలిః ।
About This Stotram
Overview
The Goda Devi Ashtottara Sata Namavali is a liturgical list of 108 names of Goda Devi (Andal), structured in the traditional namavali format where each name is prefixed with "Om" and suffixed with "Namah" for use in puja. The text belongs to Sri Vaishnavism and honors Andal as the only female Alwar, whose divine marriage to Lord Vishnu is a central theme across her names. It is used in worship services at temples dedicated to Andal, including the principal shrine at Srivilliputtur.
What are the benefits of chanting Goda Devi Ashtottara Sata Namavali?
- Used as a direct worship offering (archana) in temple and home puja
- Each name invites reflection on a specific aspect of Andal's life and devotion
- Regular recitation is said to foster bhakti and inner peace
- Associated with the removal of difficulties and fulfillment of heartfelt desires
When is the best time to recite this?
The namavali is recited during morning and evening puja, and is especially prevalent during the Margazhi month when the Tiruppavai tradition is observed. Festivals specific to Andal, such as Andal Kalyanam and Vaikunta Ekadashi, are considered particularly auspicious occasions.
What is the historical and traditional background?
Andal lived in the 8th or 9th century CE in South India and composed the Tiruppavai and Nachiyar Tirumozhi, both of which remain central texts in the Sri Vaishnava liturgical calendar. Ashtottara Sata Namavalis are typically later devotional compilations drawn from Puranic descriptions, hagiographic literature, and the attributes celebrated in a saint's own works. The specific date of compilation for this namavali is unknown, but it reflects the sustained veneration of Andal within the Sri Vaishnava community.
Available scripts
This text is available in 14 scripts: devanagari, tamil, telugu, kannada, malayalam, gujarati, bengali, iast, gurmukhi, oriya, assamese, sinhala, itrans, hk. Use the script selector above to switch between them.
Related Texts
- Goda Devi Ashtottara Sata Nama Stotram — the stotram form of the same 108 names, structured for continuous recitation
- Nachiyar Tirumozhi — Andal's 143-verse Tamil composition expressing devotional longing for Lord Vishnu
