Ayyappa Saranu Ghosha
అయ్యప్ప శరణు ఘోష
Ayyappa Saranu Ghosha
అయ్యప్ప శరణు ఘోష
ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
హరి హర సుతనే శరణమయ్యప్ప
ఆపద్భాన్దవనే శరణమయ్యప్ప
అనాధరక్షకనే శరణమయ్యప్ప
అఖిలాణ్డ కోటి బ్రహ్మాణ్డనాయకనే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అయ్యప్పనే శరణమయ్యప్ప
అరియాఙ్గావు అయ్యావే శరణమయ్యప్ప
ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప
కులత్తపులై బాలకనే శరణమయ్యప్ప ॥ 10 ॥
ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప
కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప
నాగరాజవే శరణమయ్యప్ప
మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే
కురుప్ప స్వామియే శరణమయ్యప్ప
సేవిప్ప వర్కానన్ద మూర్తియే శరణమయ్యప్ప
కాశివాసియే శరణమయ్యప్ప
హరిద్వార నివాసియే శరణమయ్యప్ప
శ్రీరఙ్గపట్టణ వాసియే శరణమయ్యప్ప ॥ 20 ॥
కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
గొల్లపూడి [ద్వారపూడి] ధర్మశాస్తావే శరణమయ్యప్ప
సద్గురు నాధనే శరణమయ్యప్ప
విలాలి వీరనే శరణమయ్యప్ప
వీరమణికణ్టనే శరణమయ్యప్ప
ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప
శరణుగోషప్రియవే శరణమయ్యప్ప
కాన్తిమలై వాసనే శరణమయ్యప్ప
పొన్నమ్బలవాసియే శరణమయ్యప్ప
పన్దలశిశువే శరణమయ్యప్ప ॥ 30 ॥
వావరిన్ తోలనే శరణమయ్యప్ప
మోహినీసుతవే శరణమయ్యప్ప
కన్కణ్డ దైవమే శరణమయ్యప్ప
కలియుగవరదనే శరణమయ్యప్ప
సర్వరోగ నివారణ ధన్వన్తర మూర్తియే శరణమయ్యప్ప
మహిషిమర్దననే శరణమయ్యప్ప
పూర్ణ పుష్కల నాధనే శరణమయ్యప్ప
వన్-పులి వాహననే శరణమయ్యప్ప
బక్తవత్సలనే శరణమయ్యప్ప ॥ 40 ॥
భూలోకనాధనే శరణమయ్యప్ప
అయిన్దుమలైవాసవే శరణమయ్యప్ప
శబరి గిరీశనే శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
అభిషేకప్రియనే శరణమయ్యప్ప
వేదప్పోరులీనే శరణమయ్యప్ప
నిత్య బ్రహ్మచారిణే శరణమయ్యప్ప
సర్వ మఙ్గలదాయకనే శరణమయ్యప్ప
వీరాధివీరనే శరణమయ్యప్ప
ఓఙ్కారప్పోరులే శరణమయ్యప్ప ॥ 50 ॥
ఆనన్దరూపనే శరణమయ్యప్ప
భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
ఆశ్రిత-వత్సలనే శరణమయ్యప్ప
భూత గణాదిపతయే శరణమయ్యప్ప
శక్తి-రూపనే శరణమయ్యప్ప
శాన్తమూర్తయే శరణమయ్యప్ప
పదునేల్బాబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
ఉత్తమపురుషానే శరణమయ్యప్ప
ఋషికుల రక్షకునే శరణమయ్యప్ప
వేదప్రియనే శరణమయ్యప్ప ॥ 60 ॥
ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
తపోధననే శరణమయ్యప్ప
యఙ్గల కులదైవమే శరణమయ్యప్ప
జగన్మోహనే శరణమయ్యప్ప
మోహనరూపనే శరణమయ్యప్ప
మాధవసుతనే శరణమయ్యప్ప
యదుకులవీరనే శరణమయ్యప్ప
మామలై వాసనే శరణమయ్యప్ప
షణ్ముఖ-సోదరనే శరణమయ్యప్ప
వేదాన్తరూపనే శరణమయ్యప్ప ॥ 70 ॥
శఙ్కర సుతనే శరణమయ్యప్ప
శత్రుసంహారినే శరణమయ్యప్ప
సద్గుణమూర్తయే శరణమయ్యప్ప
పరాశక్తియే శరణమయ్యప్ప
పరాత్పరనే శరణమయ్యప్ప
పరఞ్జ్యోతియే శరణమయ్యప్ప
హోమప్రియనే శరణమయ్యప్ప
గణపతి సోదరనే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప
విష్ణుసుతనే శరణమయ్యప్ప ॥ 80 ॥
సకల-కలా వల్లభనే శరణమయ్యప్ప
లోక రక్షకనే శరణమయ్యప్ప
అమిత-గుణాకరనే శరణమయ్యప్ప
అలఙ్కార ప్రియనే శరణమయ్యప్ప
కన్నిమారై-కప్పవనే శరణమయ్యప్ప
భువనేశ్వరనే శరణమయ్యప్ప
మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప
స్వామియిన్ పుఙ్గావనమే శరణమయ్యప్ప
అలుదానదియే శరణమయ్యప్ప
అలుదామేడే శరణమయ్యప్ప ॥ 90 ॥
కల్లిడ్రఙ్కుణ్డ్రే శరణమయ్యప్ప
కరిమలై యేట్రమే శరణమయ్యప్ప
కరిమలై యేరక్కమే శరణమయ్యప్ప
పేరియాన్ వట్టమే శరణమయ్యప్ప
చెరియాన వట్టమే శరణమయ్యప్ప
పమ్బానదియే శరణమయ్యప్ప
పమ్బయిల్ వీల్లక్కే శరణమయ్యప్ప
నీలిమలై యేట్రమే శరణమయ్యప్ప
అప్పాచి మేడే శరణమయ్యప్ప
శబరిపీటమే శరణమయ్యప్ప ॥ 100 ॥
శరం గుత్తి ఆలే శరణమయ్యప్ప
భస్మకులమే శరణమయ్యప్ప
పదునేట్టాం బడియే శరణమయ్యప్ప
నెయ్యీభి షేకప్రియనే శరణమయ్యప్ప
కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
మకర జ్యోతియే శరణమయ్యప్ప
పన్దల రాజకుమారనే శరణమయ్యప్ప
ఓం హరిహర సుతనే ఆనన్దచిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప ॥ 108 ॥
శ్రీ అయ్యప్ప స్వామి నినాదాని
స్వామి శరణం – అయ్యప్ప శరణం
భగవాన్ శరణం – భగవతి శరణం
దేవన్ శరణం – దేవీ శరణం
దేవన్ పాదం – దేవీ పాదం
స్వామి పాదం – అయ్యప్ప పాదం
భగవానే – భగవతియే
ఈశ్వరనే – ఈశ్వరియే
దేవనే – దేవియే
శక్తనే – శక్తియే
స్వామియే – అయ్యపో
పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడికట్టు – శబరిమలక్కు
కత్తుఙ్కట్టు – శబరిమలక్కు
కల్లుమ్ముల్లుం – కాలికిమెత్తై
ఎత్తివిడయ్యా – తూకిక్కవిడయ్యా
దేహబలన్దా – పాదబలన్దా
యారైకాన – స్వామియైకాన
స్వామియైకణ్డాల్ – మోక్షఙ్కిట్టుం
స్వామిమారే – అయ్యప్పమారే
నెయ్యాభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
పాలాభిషేకం – స్వామిక్కే
భస్మాభిషేకం – స్వామిక్కే
తేనాభిషేకం – స్వామిక్కే
చన్దనాభిషేకం – స్వామిక్కే
పూలాభిషేకం – స్వామిక్కే
పన్నీరాభిషేకం – స్వామిక్కే
పమ్బాశిసువే – అయ్యప్పా
కాననవాసా – అయ్యప్పా
శబరిగిరీశా – అయ్యప్పా
పన్దలరాజా – అయ్యప్పా
పమ్బావాసా – అయ్యప్పా
వన్‍పులివాహన – అయ్యప్పా
సున్దరరూపా – అయ్యప్పా
షణ్ముగసోదర – అయ్యప్పా
మోహినితనయా – అయ్యప్పా
గణేశసోదర – అయ్యప్పా
హరిహరతనయా – అయ్యప్పా
అనాధరక్షక – అయ్యప్పా
సద్గురునాథా – అయ్యప్పా
స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే
స్వామి శరణం – అయ్యప్ప శరణం
About This Stotram
Overview
The Ayyappa Saranu Ghosha is an 11-verse devotional chant addressed to Lord Ayyappa, structured as a series of invocations each ending in the refrain "Saranu Ayyappa" (Refuge in Ayyappa). It is used in the South Indian Ayyappa pilgrimage tradition, particularly during the Sabarimala yatra, and belongs to the folk-devotional genre rather than classical Sanskrit stotram literature.
What are the benefits of chanting Ayyappa Saranu Ghosha?
- Chanting is said to invoke Lord Ayyappa's protection during travel and pilgrimage.
- It is used to express complete surrender to the deity and strengthen devotion.
- Recitation is associated with blessings of prosperity and well-being.
- It is believed to remove obstacles and difficulties encountered in daily life.
- Group recitation during the pilgrimage is used to maintain focus and collective spiritual energy.
When is the best time to recite this?
It may be recited at any time of day. The Mandala season (mid-November to mid-January) is the primary period of use, and it is central to the Sabarimala pilgrimage practice. Fridays and Saturdays are also considered auspicious days for Ayyappa worship.
What is the historical and traditional background?
The Ayyappa Saranu Ghosha emerged from folk and temple devotional traditions in South India rather than from classical scriptural sources. It is not found as a distinct chapter in major Puranic texts. The specific place names referenced in the text — Ariyankavu and Kulathupuzha — point to the regional sacred geography of Ayyappa worship in Kerala. The widespread institutional organization of Sabarimala pilgrimage from the mid-20th century onward helped standardize and disseminate this and similar chants. The author is unknown.
Available scripts
This text is available in 14 scripts: devanagari, tamil, telugu, kannada, malayalam, gujarati, bengali, iast, gurmukhi, oriya, assamese, sinhala, itrans, hk. Use the script selector above to switch between them.
Related Texts
- Ayyappa Pancha Ratnam — a five-verse Sanskrit hymn in praise of Lord Ayyappa's divine qualities.
- Ayyappa Ashtottara Sata Nama Stotram — the 108 names of Lord Ayyappa used for meditation and formal worship.