Adi Varahi Stotram
ఆది వారాహీ స్తోత్రమ్
Adi Varahi Stotram
ఆది వారాహీ స్తోత్రమ్
శ్లోక 1
నమోఽస్తు దేవీ వారాహీ జయైకారస్వరూపిణి ।
జపిత్వా భూమిరూపేణ నమో భగవతీ ప్రియే
శ్లోక 2
జయ క్రోడాస్తు వారాహీ దేవీ త్వం చ నమామ్యహమ్ ।
జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే నమః
॥ 1 ॥
శ్లోక 3
ముఖ్యవారాహి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః ।
సర్వదుష్టప్రదుష్టానాం వాక్‍స్తమ్భనకరీ నమః
॥ 2 ॥
శ్లోక 4
నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః ।
రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవీ తు మోహినీ
॥ 3 ॥
శ్లోక 5
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః ।
బాహ్వోః స్తమ్భకరీ వన్దే త్వాం జిహ్వాస్తమ్భకారిణీ
॥ 4 ॥
శ్లోక 6
స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ ।
శీఘ్రం వశ్యం చ కురుతే యోఽగ్నౌ వాచాత్మికే నమః
॥ 5 ॥
శ్లోక 7
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే ।
హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే
॥ 6 ॥
శ్లోక 8
దేహి మే సకలాన్ కామాన్ వారాహీ జగదీశ్వరీ ।
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః
॥ 7 ॥
శ్లోక 9
ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనమ్ ।
పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తథా
॥ 8 ॥
శ్లోక 10
లభన్తే శత్రవో నాశం దుఃఖరోగాపమృత్యవః ।
మహదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నుయాత్
॥ 9 ॥
శ్లోక 11
ఇతి శ్రీ ఆదివారాహీ స్తోత్రమ్ ।
