Stotram - Sacred Scripture in telugu

Shiva Manasa Puja

శివ మానస పూజ

Shiva Manasa Puja

Stotram
Shiva
5 Verses
110%

శివ మానస పూజ

శ్లోక 1

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం

నానారత్న విభూషితం మృగమదా మోదాఙ్కితం చన్దనమ్ ।

జాతీ చమ్పక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్

శ్లోక 2

సౌవర్ణే నవరత్నఖణ్డ రచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పఞ్చవిధం పయోదధియుతం రమ్భాఫలం పానకమ్ ।

శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖణ్డోజ్జ్చలం

తామ్బూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు

॥ 1 ॥

శ్లోక 3

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం

వీణా భేరి మృదఙ్గ కాహలకలా గీతం చ నృత్యం తథా ।

సాష్టాఙ్గం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా

సఙ్కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో

॥ 2 ॥

శ్లోక 4

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః ।

సఞ్చారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో తవారాధనమ్

॥ 3 ॥

శ్లోక 5

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ ।

విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ

జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శమ్భో

॥ 4 ॥

శ్లోక 6